News
News
X

ABP Desam Top 10, 11 February 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 11 February 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
  1. Cow Hug Day: కౌ హగ్‌ డే పై మనసు మార్చుకున్న కేంద్రం, నిర్ణయం వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటన

    Cow Hug Day: కౌ హగ్‌ డే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. Read More

  2. Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?

    రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More

  3. OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!

    వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More

  4. CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్ ప్రారంభం, పరీక్ష తేదీలివే!

    ఆసక్తి గల అభ్యర్థులు తమ CUET UG 2023 దరఖాస్తులను cuet.samarth.ac.inలో మార్చి 12, 2023లోపు సమర్పించవచ్చు. CUET UG 2023 పరీక్ష మే 21, 2023 నుండి ప్రారంభమవుతుంది. Read More

  5. Fast X Trailer: పాతిక కార్లు గాల్లో దడ దడ దడ - ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లేటెస్ట్ పార్ట్ ట్రైలర్ చూశారా?

    ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ పదో భాగం ట్రైలర్ వచ్చేసింది. Read More

  6. SS Rajamouli: క్రియేటివ్ జీనియస్‌ను ఇంటర్వ్యూ చేసిన దర్శక ధీరుడు - ఆస్కార్ నామినేటెడ్ సినిమా గురించి ముచ్చట్లు!

    ది ఫేబుల్‌మన్స్ సినిమా కోసం దర్శకధీరుడు రాజమౌళి స్టీఫెన్ స్పీల్‌బర్గ్‌ని ఇంటర్వ్యూ చేశారు. Read More

  7. Women IPL Auction 2023: మహిళ ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్స్ వీరే - టాప్‌లో ఎవరు?

    మహిళల ఐపీఎల్‌లో ఎక్కువ ధర పొందే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే. Read More

  8. IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?

    రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More

  9. Skin Cancer: ఈ ఔషదాన్ని అతిగా వాడుతున్నారా? జాగ్రత్త, చర్మ క్యాన్సర్ వస్తుంది - తాజా అధ్యయనం వెల్లడి

    కొన్ని నొప్పులు తగ్గించుకునేందుకు వాడే మందుల వల్ల కూడా చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు తేల్చారు. Read More

  10. Petrol-Diesel Price 11 February 2023: పెట్రోల్‌ ధరతో పరేషాన్‌, పైసల్లో తప్ప పెద్దగా తగ్గట్లేదు

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.10 డాలర్లు పెరిగి 85.58 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 0.84 డాలర్లు పెరిగి 79.03 డాలర్ల వద్ద ఉంది. Read More

Published at : 11 Feb 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Kejriwal on Modi Degree: ప్రధాని క్వాలిఫికేషన్‌ తెలుసుకునే హక్కు దేశానికి లేదా? కోర్టు తీర్పు విడ్డూరంగా ఉంది - కేజ్రీవాల్

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Chittoor Crime News: అనుమానమే పెనుభూతమమై భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

PPF: పీపీఎఫ్‌ వడ్డీ పెరగలేదు, అయినా ఇతర పథకాల కంటే ఎక్కువ ఎలా సంపాదించవచ్చు?

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

Canada-US Border: అక్రమంగా అమెరికాలోకి వచ్చేందుకు ప్రయత్నం, ప్రాణాలు కోల్పోయిన భారతీయులు

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!

Tollywood: మహేశ్ తర్వాత నానినే - మిగతా స్టార్స్ అంతా నేచురల్ స్టార్ వెనుకే!