News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 10 May 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Top 10 ABP Desam Morning Headlines, 10 May 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు

FOLLOW US: 
Share:
 1. The Kerala Stroy Row: బెంగాల్ సీఎంకు లీగల్ నోటీసులు - అంతా ఆ సినిమా వివాదం వల్లే !

  ది కేరళ స్టోరీ సినిమాను బెంగాల్లో బ్యాన్ చేస్తూ ది కశ్మర్ ఫైల్స్ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మమతా బెనర్జీకి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. క్షమాపణ చెప్పాలని ది కశ్మర్ ఫైల్స్ యూనిట్ నోటీసులు పంపింది. Read More

 2. Best Postpaid Plans: రూ.500లోపు పోస్ట్‌పెయిడ్ ప్లాన్ల కోసం చూస్తున్నారా? - ఎయిర్‌టెల్, జియోల్లో బెస్ట్ ఇవే!

  ఎయిర్ టెల్, జియో పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో ఏది బెస్ట్? Read More

 3. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

  అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

 4. జూన్ 4 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు

  ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు జూన్ 4 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. ఫెయిల్ అయిన ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు ఆందోళన చెందవద్దని సూచించారు. Read More

 5. ఆ పొజిషన్‌లో ఉంటేనే తెలుగులో అవకాశాలు: ఐశ్వర్య రాజేష్

  నెల్స‌న్ వెంక‌టేశ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'పర్హానా' ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రమోషన్స్ లో పాల్గొన్న ఐశ్వర్య తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు Read More

 6. ‘డెడ్ పిక్సెల్స్’ ట్రైలర్: నిహారిక వెబ్ సీరిస్ - కాస్త స్పైసీ, మరికాస్త క్రేజీ

  మెగా డాటర్ నిహారిక 'డెడ్ పిక్సెల్స్' తో మరోసారి యాక్టింగ్ ఫీల్డ్ లోకి దిగగా.. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కాగా ఈ సిరీస్ మే 19న డిస్నీ+ హాట్‌స్టార్ లో విడుదల కానుంది. Read More

 7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

  Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

 8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

  సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

 9. Green Tea: గ్రీన్ టీ, తేనెతో బరువు తగ్గొచ్చా?

  బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఎంచుకునే మొట్ట మొదటి ఎంపిక గ్రీన్ టీ. కానీ దీని రుచి చేదుగా ఉండటం వల్ల తాగడం కష్టంగా అనిపిస్తుంది. Read More

 10. Gold-Silver Price 10 May 2023: స్థిరంగా పసిడి రేటు - ఇవాళ బంగారం, వెండి ధరలివి

  కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 82,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

Published at : 10 May 2023 06:39 AM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam ABP Desam Morning Bulletin

సంబంధిత కథనాలు

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్‌ కళ

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

Top 10 Headlines Today: మంత్రులపై బాబు పంచ్‌లు, జగన్‌పై పేర్ని నాని ప్రశంసలు- సింగరేణిపై కేసీఆర్ కీలక ప్రకటన

ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

ABP Desam Top 10, 10 June 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

Weather Latest Update: కాస్త చల్లబడ్డ వాతావరణం, రుతుపవనాలు రాయలసీమకు ఎప్పుడో తెలుసా?

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

THDC: టీహెచ్‌డీసీ లిమిటెడ్‌లో 181 జూనియర్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు, వివరాలు ఇలా!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?