Ram Nath Kovind Ayodhya: రామాయణాన్ని మరింత ప్రచారం చేయాలి: రాష్ట్రపతి
రామాయణానికి మరింత ప్రచారం కల్పించాలని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. అయోధ్యలో రామాయణ కాన్ క్లేవ్ ను ఆయన ప్రారంభించారు.
ఉత్తర్ ప్రదేశ్ అయోధ్యలో రామాయణ కాన్ క్లేవ్ ను ప్రారంభించారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ సందర్బంగా రామాయణాన్ని మరింతగా ప్రచారం చేయాలని రామ్ నాథ్ పిలుపునిచ్చారు.
राम के बिना अयोध्या, अयोध्या है ही नहीं। अयोध्या तो वही है, जहां राम हैं। इस नगरी में प्रभु राम सदा के लिए विराजमान हैं। इसलिए यह स्थान सही अर्थों में अयोध्या है।
— President of India (@rashtrapatibhvn) August 29, 2021
I commend CM Yogi Adityanath and his team for the campaign that has been launched by UP Govt today to take Ramayana to common people through art and culture by organising Ramayana Conclave: President Ram Nath Kovind after inaugurating Ramayana Conclave in Ayodhya pic.twitter.com/7F4qKv6wUA
— ANI UP (@ANINewsUP) August 29, 2021
Publicity of Ramayana is important because the inherent values of life it offers will always remain relevant for humanity. Along with philosophy, Ramayana also offers the model code of conduct that guides in all aspects of our lives: President Ram Nath Kovind in Ayodhya pic.twitter.com/Uc710uwJV3
— ANI UP (@ANINewsUP) August 29, 2021
Also Read: Mann Ki Baat: ఆ పతకమే 'మేజర్ ధ్యాన్ చంద్'కు అతి పెద్ద నివాళి: మోదీ