Mann Ki Baat: ఆ పతకమే 'మేజర్ ధ్యాన్ చంద్'కు అతి పెద్ద నివాళి: మోదీ
టోక్యో ఒలింపిక్స్ లో భారత్ సాధించిన విజయాల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మన్ కీ బాత్ లో భాగంగా ఆటగాళ్లందరినీ మరోసారి అభినందించారు.
టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత క్రీడాకారులను ప్రధాని నరేంద్ర మోదీ 'మన్ కీ బాత్' లో ప్రశంసించారు. తన 80వ ఎడిషన్ మన్ కీ బాత్ లో ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
చరిత్ర సృష్టించారు..
This year we won an Olympic medal in hockey after 40yrs. You can imagine how happy Major Dhyan Chand must be today. We're seeing love for sports in the youth today. This passion for sports is the greatest tribute to Major Dhyan Chand: PM Modi during 'Mann Ki Baat' pic.twitter.com/SgADr9nGhW
— ANI (@ANI) August 29, 2021
India is cheering for our #Paralympics contingent.
— PMO India (@PMOIndia) August 29, 2021
At a larger level, there is renewed momentum towards sports across India.
Our fields must be full of players. #MannKiBaat pic.twitter.com/9Is8JBAr80
Every medal is special.
— PMO India (@PMOIndia) August 29, 2021
When India won a Medal in Hockey, the nation rejoiced. And, Major Dhyan Chand Ji would have been so happy. #MannKiBaat pic.twitter.com/0pjtzwA11d
జాతీయ క్రీడాదినోత్సవం సందర్బంగా ప్రధాని.. టోక్యో ఒలింపిక్స్ లో సత్తా చాటిన భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురింపిచారు.