అన్వేషించండి

AAP MLA Baljinder Kaur: మహిళా ఎమ్మెల్యేపై చేయి చేసుకున్న ఆమె భర్త, ఫైర్ అవుతున్న నెటిజన్లు

AAP MLA Baljinder Kaur: పంజాబ్ ఆప్ మహిళా ఎమ్మెల్యే బలిజేందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది.

AAP MLA Baljinder Kaur: 

సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ 

ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి చెందిన ఓ మహిళా ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యే బలిజేందర్ కౌర్‌పై ఆమె భర్త చేయి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఇంట్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఎమ్మెల్యేపై ఇలా చేయి చేసుకోవటంపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. మహిళలను ఇంత చులకనగా చూసే తీరు మారదా అంటూ మండి పడుతున్నారు. ఈ వీడియోలో ఆమె చుట్టూ కొందరు పురుషులు ఉన్నారు. ఏదో వాగ్వాదం జరుగుతున్నట్టు అర్థమవుతోంది. అప్పటి వరకూ ఎదురుగా కూర్చుని ఉన్న ఆమె భర్త..ఉన్నట్టుండి లేచి బలిజేందర్ కౌర్‌ను చెంప దెబ్బ కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్లు వెంటనే ఆయనను పక్కకు లాగారు. పంజాబ్ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్ సంస్థ ఛైర్ పర్సన్‌ మనీషా గులాటి ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణించారు. "బలిజేందర్ కౌర్‌కు సంబంధించిన వీడియోను నేను సోషల్ మీడియాలో చూశాను. దీన్ని సుమోటోగా స్వీకరిస్తాం. ప్రజా సమస్యల్ని పరిష్కరించే ఎమ్మెల్యేలు...ఇంట్లో ఇలా వేధింపులకు గురి కావటం ఎంతో బాధాకరం" అని మనీషా అసహనం వ్యక్తం చేశారు. జులై 10న ఈ ఘటన జరగ్గా.. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. పంజాబ్‌ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బ్రిందర్‌ ఈ వీడియో ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఆమెపై చేయి చేసుకోవడం షాకింగ్‌గా ఉందని, ఇకనైనా మగవాళ్ల ఆలోచనా తీరు మారాలని అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై బల్జిందర్‌ కౌర్‌ మాత్రం స్పందించలేదు. పోలీసులకు కూడా ఆమె ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. 

ఇటీవల విడుదలైన NCRB రిపోర్ట్ ప్రకారం...పంజాబ్‌లో మహిళల పట్ల 17% మేర నేరాలు పెరిగాయని తేలింది. 2020లో 4,838 కేసులు నమోదు కాగా 2021లో 5,662 కేసులు వెలుగులోకి వచ్చాయి. 2021లో పంజాబ్‌లోనే 508 అత్యాచార కేసులు నమోదయ్యాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్ అరెస్టు
Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?

వీడియోలు

Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Embed widget