News
News
X

Dalip Singh Rana Joins BJP: భాజపాలో చేరిన 'ద గ్రేట్ ఖలీ'- స్టార్ రెజ్లర్ గురించి ఆసక్తికర విషయాలివే!

ద గ్రేట్ ఖలీ.. భాజపాలో చేరారు. భాజపా జాతీయ విధానం నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు.

FOLLOW US: 
Share:

డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ స్టార్, ద గ్రేట్ ఖలీ (దలీప్ సింగ్ రాణా).. భారతీయ జనతా పార్టీలో చేరారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో ఆయన పార్టీ తీర్థం తీసుకున్నారు. 

" భాజపాలో చేరినందుకు సంతోషంగా ఉంది. దేశానికి ఆయన చేస్తోన్న సేవలు చూస్తుంటే ప్రధానిగా ఆయనే సరైన వ్యక్తి అనిపిస్తోంది. అందుకే దేశాభివృద్ధి కోసం ఆయనతో కలిసి నడవాలని నిర్ణయించుకున్నాను. భాజపా జాతీయ విధానం నన్ను ప్రభావితం చేసింది. "
-                                             ద గ్రేట్ ఖలీ

ఎన్నో రికార్డులు..

  • ది గ్రేట్ ఖలీ అసలు పేరు దలీప్ సింగ్ రాణా. ఆయన 1972 ఆగస్టు 27న హిమాచల్ ప్రదేశ్‌లో జన్మించారు.
  • ఖలీ ఓ ప్రొఫెషనల్ రెజ్లర్ మాత్రమే కాదు నటుడు, పవర్‌లిఫ్టర్.
  • 1995,1996 సంవత్సరాల్లో 'మిస్టర్ ఇండియా' టైటిల్ గెలుచుకున్నారు.
  • వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) లోకి వెళ్లిన తర్వాత ఖలీ.. బాగా ఫేమస్ అయ్యారు.
  • అంతకుముందు పంజాబ్ రాష్ట్ర పోలీసు అధికారిగా ఆయన పనిచేశారు.
  • ఖలీ.. పొడవు 7 అడుగుల మూడు అంగుళాలు. బరువు సుమారు 200 కిలోలు.

డబ్ల్యూడబ్ల్యూఈలో..

గ్రేట్ ఖలీ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (WWE) సూపర్ స్టార్లతో పోరాడాడు. జాన్ సెనా, బటిస్టా, అండర్ టేకర్.. ఇలా ఎంతోమంది స్టార్ రెజ్లర్లతో ఆడాడు. 

Also Read: Karnataka Hijab Row: 'హిజాబ్' కేసు అత్యవసర బదిలీకి సుప్రీం నో.. జోక్యం చేసుకోబోమని వ్యాఖ్య

Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 67,084 మందికి వైరస్

Published at : 10 Feb 2022 02:59 PM (IST) Tags: delhi Bharatiya Janata Party Professional Wrestler The Great Khali Dalip Singh Rana Joins BJP

సంబంధిత కథనాలు

IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్

IISc Admissons: ఐఐఎస్సీలో బీఎస్సీ(రీసెర్చ్) ప్రవేశాలకు నోటిఫికేషన్

SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్‌ పేపర్‌' విషయంలో కీలక నిర్ణయం!

SSC Exam Hall Tickets: 'టెన్త్' హాల్‌టికెట్లు మార్చి 24న విడుదల, 'బిట్‌ పేపర్‌' విషయంలో కీలక నిర్ణయం!

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో 106 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు, వివరాలు ఇలా!

Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి

Gold-Silver Price 24 March 2023: మెరుపు తగ్గని పసిడి, ఏకంగా ₹1000 పెరిగిన వెండి

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

America Jobs: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఉందా? అయితే ఇలా వెళ్లి జాబ్ చేసుకోండి!

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు