అన్వేషించండి

Bandipura Blast: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి- ఓ పోలీసు మృతి

జమ్ముకశ్మీర్‌లో పోలీసులపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడి చేశారు. ఈ దాడిలో ఓ పోలీసు అధికారి మృతి చెందారు.

జమ్ముకశ్మీర్ బందిపొరా జిల్లాలో పోలీసులపై గ్రనేడ్ దాడి చేశారు ఉగ్రవాదులు. ఈ దాడిలో ఓ పోలీసు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.

ఏం జరిగింది?

నిషత్ పార్క్ సమీపంలో పోలీసులు, సీఆర్​పీఎఫ్ దళాలు ఓ చోట ఉన్నాయని తెలిసి పక్కా పథకం ప్రకారమే ఈ దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో ఉగ్రవాదులే గ్రెనేడ్ దాడి చేశారని అధికారులు తెలిపారు.

గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించామని వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వెల్లడించారు. జమ్ము కశ్మీర్ పోలీసు శాఖలో డ్రైవర్​గా పనిచేసే జుబేర్ అహ్మద్ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు. దాడి చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ఆ ప్రాంతాన్నంతటినీ తమ అధీనంలోకి తీసుకున్నట్లు వెల్లడించారు. 

రిపబ్లిక్ డే ముందు

గణతంత్ర వేడుకులకు ముందు రోజున కూడా జమ్ముకశ్మీర్​‌లోని శ్రీనగర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. జనవరి 25న శ్రీనగర్ పట్టణంలో గ్రనేడ్​ బాంబులతో తెగబడ్డారు. స్థానికంగా ఉన్న హైస్ట్రీట్​ వద్ద సాయంత్రం సమయంలో బాంబులతో దాడికి పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు.

భద్రతా సిబ్బందిని టార్గెట్​గా చేసుకుని ఉగ్రవాదులు ఈ గ్రనేడ్ దాడికి పాల్పడారు. ఈ బాంబు దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు.

Also Read: BSF Seized Pak Boats: గుజరాత్‌ తీర ప్రాంతంలోకి చొరబడిన పాక్ పడవలు.. స్వాధీనం చేసుకున్న బీఎస్ఎఫ్

Also Read:SC on Hijab Row: 'హిజాబ్‌'పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్- విచారణకు సుప్రీం నో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

BrahMos Missile to Philippines |ఫిలిప్పైన్స్‌కి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిస్సైల్ అందించిన భారత్Revanth Reddy on KCR | కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ టచ్ చేస్తే షాక్ ఇస్తానంటున్న రేవంత్ రెడ్డిEatala Rajendar Interview | Malkajgiri MP Candidate | గెలిస్తే ఈటల కేంద్రమంత్రి అవుతారా..? | ABPNandamuri Balakrishna Files Nomination | Hindupur | హిందూపురంలో నామినేష్ వేసిన నందమూరి బాలకృష్ణ |ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
Chilkur Balaji Temple: భక్తులకు బ్యాడ్ న్యూస్ - చిలుకూరు బాలాజీ ఆలయంలో గరుడ ప్రసాదం నిలిపివేత
IPL 2024 CSK vs LSG: జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
జడేజా హాఫ్ సెంచరీ, చివర్లో ధోనీ మెరుపులు - లక్నో టార్గెట్ 177
Balakrishna Assets: నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
నామినేషన్ వేసిన బాలకృష్ణ - ఆస్తులు, అప్పుల వివరాలు ఇవే!
Apple Vs Whatsapp: వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
వాట్సాప్‌కు యాపిల్ చెక్ - యాప్ స్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?
Mahindra Scorpio: భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
భారీగా తగ్గిన స్కార్పియో వెయిటింగ్ పీరియడ్ - ఇప్పుడు ఎంతకు వచ్చిందంటే?
Baak: బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
బ్యాడ్ న్యూస్ - తమన్నా, రాశీఖన్నాల మూవీ విడుదల వాయిదా, కొత్త రిలీజ్ డేట్ ఇదే!
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
North Lakhimpur: EVM ని మోసుకెళ్తున్న కార్‌ నదిలో మునక, అసోంలో ఊహించని ఘటన
YS Vijayamma Birthday : తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు -   షర్మిలారెడ్డి ఎమోషనల్ -  సీఎం జగన్ కూడా !
తల్లి వైఎస్ విజయలక్ష్మి పుట్టిన రోజు - షర్మిలారెడ్డి ఎమోషనల్ - సీఎం జగన్ కూడా !
Embed widget