అన్వేషించండి

Nobel Prize 2021 For Chemistry: రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్.. బెంజమిన్, డేవిడ్‌లకు దక్కిన పురస్కారం

రసాయన శాస్త్రంలో ఈ ఏడాది ఇద్దరికి నోబెల్​ బహుమతి దక్కింది. బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ వి.సి. మెక్‌మిల్లన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్ అవార్డు లభించింది.

రసాయన శాస్త్రంలో (కెమిస్ట్రీ) ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం ఈ ఏడాది ఇద్దరికి దక్కింది. బెంజమిన్‌ లిస్ట్‌, డేవిడ్‌ వి.సి. మెక్‌మిల్లన్‌ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఏడాది నోబెల్ బహుమతిని కైవసం చేసుకున్నారు. అసిమెట్రిక్‌ ఆర్గానోక్యాటలసిస్‌ను (Asymmetric Organocatalysis) అభివృద్ధి చేసినందుకు గానూ వీరికి ఈ పురస్కారం వరించింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. 

భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. 
భౌతికశాస్త్రంలో (ఫిజిక్స్) ఈ ఏడాది ముగ్గురికి నోబెల్ బహుమతి దక్కింది. సుకురో మనాబే, క్లాస్‌హాసెల్‌మేన్‌, జార్జియోపారిసీకి అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు సంయుక్తంగా ఈ పురస్కారం అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. భూతాపం తీవ్రతను అంచనా వేయడంపై సాగిన పరిశోధనలకు గానూ వీరికి నోబెల్ అవార్డు ఇస్తున్నట్లు వెల్లడించింది.

Read More: భౌతిక శాస్త్రంలో ముగ్గురికి నోబెల్.. సుకురో, క్లాస్, పారిసీకి దక్కిన పురస్కారం

వైద్య రంగంలో ఇద్దరికి నోబెల్.. 
2021 ఏడాదికి గాను వైద్య శాస్త్రానికి సంబంధించి ఇద్దరికి నోబెల్​ పురస్కారం లభించింది. డేవిడ్​ జులియస్​, ఆర్డెమ్​ పటాపౌటియన్​ అనే ఇద్దరు శాస్తవేత్తలకు సంయుక్తంగా నోబెల్​ అవార్డు అందిస్తున్నట్లు నోబెల్ కమిటీ ప్రకటించింది. వేడి, చలి, స్పర్శ వంటి వాటికి మానవ శరీరంలోని నాడీ వ్యవస్థ ఎలా ప్రతిస్పందిస్తుందనే అంశంపై వీరు పరిశోధనలు చేశారు. 

ఈ అవార్డులో భాగంగా బంగారు పతకంతో పాటు సుమారు 1.14 మిలియన్ల అమెరికన్ డాలర్లను బహుమతిగా అందిస్తారు. 2021లో ప్రకటించిన తొలి నోబెల్ బహుమతి ఇదే కావడం విశేషం. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రంలో బహుమతులను ప్రకటించగా.. సాహిత్యం, శాంతి, ఆర్థిక శాస్త్రంపై త్వరలోనే వెల్లడించనున్నారు. 

Also Read: లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లో హైడ్రామా.. ధర్నాకు దిగిన రాహుల్ గాంధీ

Also Read: దసరాకి ఏపీలో 4 వేల స్పెషల్ బస్సులు, ఈ బస్సులెక్కితే 50 శాతం అధిక ఛార్జీ.. ఎందుకంటే..: ఆర్టీసీ ఎండీ 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
One Nation One Election Bill : లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
లోక్‌సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కాంగ్రెస్ 
KCR And KTR Cases Updates : మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
మొన్న కవిత, నిన్న హరీశ్.. ఇవాళ కేటీఆర్.. రేపటి టార్గెట్ కేసీఆరేనా?
Andhra Pradesh News: తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
తెలియక చేసిన పొరపాటు క్షమించండి- టీడీపీ అధి‌ష్ఠానానికి, శ్రేణులకు పార్థసారథి, శిరీష రిక్వస్ట్
One Nation One Election Bill: లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
లోక్‌సభ ముందుకు జమిలీ ఎన్నికల బిల్లు-ఈ లెక్కల చిక్కుముళ్లను కేంద్రం ఎలా విప్పుతుంది?
Srikakulam Crime News: టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
టీడీపీ నేత హత్యకు కుట్ర- బిహార్ గ్యాంగ్‌కు సుపారీ- శ్రీకాకుళం జిల్లా పలాసలో సంచలనం 
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Elon Musk: ఇక  టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Elon Musk: ఇక టెస్లా వాట్సాప్, జీమెయిల్‌ - తేవాలని టెకీ సలహా - సిద్దమన్న ఎలాన్ మస్క్ !
Chinmayi Sripaada - Atlee: కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
కామెడీ పేరుతో అవమానం... జాత్యహంకారం అంటూ కపిల్ శర్మ - అట్లీ వివాదంపై విరుచుకుపడ్డ చిన్మయి
Embed widget