Lakhimpur Kheri Incident LIVE: సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ.. ప్రియాంకతో కలిసి లఖింపుర్‌కు పయనం
రాహుల్ గాంధీ సహా ఛత్తీస్‌గఢ్, పంజాబ్ సీఎంలు ఉత్తర్‌ప్రదేశ్ పర్యటనకు బయలుదేరారు. అయితే వీరిని లఖ్‌నవూ ఎయిర్‌పోర్ట్‌లోనే అడ్డుకుంటామని పోలీసులు తెలిపారు.
LIVE
Background
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లఖింపుర్ ఖేరీకి వెళ్లేందుకు పయనమయ్యారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు లఖింపుర్ ఖేరీ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
Delhi: Congress leaders Rahul Gandhi, Bhupesh Baghel and Charanjit Channi onboard a flight to Lucknow, UP, to meet families of farmers who lost their lives in Lakhimpur Kheri violence pic.twitter.com/kL7btW3hqn
— ANI (@ANI) October 6, 2021
అయితే వీరి పర్యటనకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ రాహుల్ పర్యటిస్తానని తేల్చిచెప్పారు.
సీతాపుర్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ..
రాహుల్ గాంధీ బృందం సీతాపుర్‌కు చేరుకుంది. ఈ బృందంతో ప్రియాంక గాంధీ కలిసి లఖింపుర్ ఖేరీ వెళ్లనున్నారు. గత 3 రోజులుగా ప్రియాంక గాంధీ యూపీ ప్రభుత్వం అతిథి గృహంలో నిర్బంధించింది.
#WATCH | On way to violence-hit Lakhimpur Kheri, Congress delegation led by Rahul Gandhi reaches Sitapur to join party General Secretary Priyanka Gandhi Vadra who was put under detention in a guest house pic.twitter.com/QeoAsSJbRB
— ANI UP (@ANINewsUP) October 6, 2021
బాధితులకు అండగా..
We stand with the families of the farmers who have been murdered. On the behalf of Punjab government, I announce Rs 50 lakhs each to the families of the deceased including the journalist: Punjab CM Charanjit Singh Channi in Lucknow pic.twitter.com/7QY2sqfwPG
— ANI UP (@ANINewsUP) October 6, 2021
On behalf of Chhattisgarh Govt, I announce Rs 50 lakhs each for the families of the farmers and the journalist who died in the violence (in Lakhimpur Kheri): Chhattisgarh CM Bhupesh Baghel at Lucknow airport pic.twitter.com/MwN2umyY7Q
— ANI UP (@ANINewsUP) October 6, 2021
రాహుల్ గాంధీ ధర్నా..
[quote author=రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత]లఖింపుర్ ఖేరీకి మా వాహనంలో వెళ్లాలనుకుంటున్నాం. కానీ పోలీసులు వారి వాహనంలో తీసుకువెళ్తానంటున్నారు. నా వాహనంలో వెళ్లేందుకు అనుమతించాలని కోరాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. ఇక్కడే కూర్చున్నాను. [/quote]
#WATCH | Congress leader Rahul Gandhi asks police officials at Lucknow airport "under which rule are you deciding how I'll go? Just tell me the rule."
— ANI (@ANI) October 6, 2021
Gandhi is leading a Congress delegation to violence-hit Lakhimpur Kheri pic.twitter.com/X0HeOzQB5e
రాహుల్‌ను అడ్డుకున్న పోలీసులు..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లఖ్‌నవూ విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. సొంత వాహనంలో లఖింపుర్ వెళ్తానని రాహుల్ కోరగా అందుకు పోలీసులు నిరాకరించారు. తమ వాహనంలోనే తీసుకువెళ్తామని తెలిపారు. అయింతే ఇందుకు అంగీకరించని రాహుల్ విమానాశ్రయంలోనే ధర్నాకు దిగారు.
.
#WATCH | Congress leader Rahul Gandhi asks police officials at Lucknow airport "under which rule are you deciding how I'll go? Just tell me the rule."
— ANI (@ANI) October 6, 2021
Gandhi is leading a Congress delegation to violence-hit Lakhimpur Kheri pic.twitter.com/X0HeOzQB5e
లఖ్‌నవూ చేరుకున్న రాహుల్..
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్, పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ, కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సుర్జేవాలా ఉన్నారు.
Congress leader Rahul Gandhi arrives at Lucknow airport
— ANI UP (@ANINewsUP) October 6, 2021
He is accompanied by party leaders Bhupesh Baghel, Charanjit Channi, KC Venugopal and Randeep Surjewala pic.twitter.com/NNy4HL8M9z