అన్వేషించండి

Varanasi Title Glimpse : మహేష్ బాబు, రాజమౌళి 'వారణాసి' మూవీ - 'రామాయణం'లో ముఖ్య ఘట్టం... గ్లింప్స్ వచ్చేసింది

GlobeTrotter : మహేష్ బాబు, రాజమౌళి అవెయిటెడ్ మూవీ 'వారణాసి' నుంచి స్పెషల్ వీడియో వచ్చేసింది. ఫస్ట్ లుక్‌తో పాటే రిలీజ్ చేసిన గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

Mahesh Babu's Varanasi Movie Title Glimpse Out : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి మూవీ 'వారణాసి' నుంచి టైటిల్, మహేష్ ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. సినిమాకు సంబంధించి వరల్డ్‌ను ఇంట్రడ్యూస్ చేస్తూనే అద్భుతమైన విజువల్స్ ప్లే చేశారు. ఈ మూవీలో రుద్రుడిగా మహేష్ కనిపించనున్నారు. నందిపై శివునిలా చేతిలో త్రిశూలంతో ఆయన లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ లుక్‌తో పాటే స్పెషల్ గ్లింప్స్ కూడా రివీల్ చేశారు. 

విశ్వంతరాలను దాటి, అంటార్కిటికా, ఆఫ్రికా ఖండాలను టచ్ చేస్తూ... రామాయణంలో లంకా నగరం, రాముడు, ఆంజనేయుడు అన్నీ పాత్రలను గ్లింప్స్‌లో చూపించారు. అయితే, ఫస్ట్ లుక్‌లో నందిపై శివుడిలా చేతిలో త్రిశూలంతో మహేష్ కనిపించడం మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

విజువల్స్ అద్భుతం... స్టోరీపై ఆసక్తి

'వారణాసి' గ్లింప్స్‌లో ఒక్కో ఫ్రేమ్ ఒక్కో అద్భుతంలా ఉంది. అప్పటి వారణాసి నగరాన్ని చూపిస్తూనే... మహర్షుల యాగంతో పాటు ఇప్పటి కాలంలో ఆస్టరాయిడ్ శాంభవి అంటార్కిటికా ఖండంలోని మంచు కొండలో 'రోస్ ఐస్ సెల్ఫ్'లో పడడం అక్కడి నుంచి అప్పటి జంతుచరాలు, అనంతరం వనాంచల్‌లోని ఉగ్ర భట్టి గుహలో ఉగ్ర కాళీమాత విగ్రహాన్ని చూపిస్తూ గూస్ బంప్స్ తెప్పించారు. 

ఇక అక్కడి నుంచి కథను రామాయణానికి లింక్ చేశారు. తీర్థయుగ లంకా నగరం, ఆంజనేయుని పరాక్రమం, యాక్షన్ సీక్వెన్స్, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని మోసుకొస్తున్నాడా? అనేట్లుగా ఉన్న లుక్ వేరే లెవల్. ఇక డైరెక్ట్‌గా లంకా నగరం నుంచి వారణాసి 'మణికర్ణిక' ఘాట్‌ను చూపిస్తూ నందిపై పరమశివుడిలా రుద్రుడిగా చేతిలో త్రిశూలంతో మెడలో నంది లాకెట్‌తో మహేష్ లుక్ అదిరిపోయింది. గ్లింప్స్‌తో ఎన్నో ప్రశ్నలు, హైప్ క్రియేట్ చేశారు రాజమౌళి. మరి వాటికి ఆన్సర్ తెలియాలంటే మూవీ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

Also Read : 'వారణాసి'లో రుద్రుడిగా మహేష్ బాబు - చేతిలో త్రిశూలం... నందిపై శివుడి సంచారం... ఈ 'GlobeTrotter' వేరే లెవల్...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
Advertisement

వీడియోలు

Ind vs SA 3rd ODI Highlights | సెంచరీతో సత్తా చాటిన జైశ్వాల్..సిరీస్ కొట్టేసిన భారత్ | ABP Desam
Virat Kohli Records in Vizag Stadium | వైజాగ్ లో విరాట్ రికార్డుల మోత
Team India Bowling Ind vs SA | తేలిపోయిన భారత బౌలర్లు
Smriti Mandhana Post after Wedding Postponement | పెళ్లి వాయిదా తర్వాత స్మృతి తొలి పోస్ట్
India vs South Africa 3rd ODI Preview | వైజాగ్ లో మూడో వన్డే మ్యాచ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs SA 3rd ODI Highlights: జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
జైస్వాల్ తొలి సెంచరీ, రాణించిన రోహిత్, కోహ్లీ.. దక్షిణాఫ్రికాపై 2-1తో వన్డే సిరీస్ కైవసం
CM Revanth Reddy: కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
కేటీఆర్ బీఆర్ఎస్‌ను సమాధి చేస్తాడు - మంచి రోజులు ఎలా వస్తాయి? - కేసీఆర్‌కు రేవంత్ కౌంటర్
Adulterated Liquor Scam Charge Sheet: జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
జోగి రమేష్ అండతో అద్దేపల్లి సోదరుల నకిలీ లిక్కర్ దందా - విజయవాడ ఎక్సైజ్ కోర్టులో 8 మందిపై చార్జ్ షీట్
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
RGV ఊర్మిళ: రంగీలా బ్యూటీతో అఫైర్ గురించి ఫస్ట్ టైమ్ మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ! అసలు నిజం ఇదేనా?
CM Revanth Reddy: గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో రేసింగ్ లీగ్.. హాజరైన రేవంత్ రెడ్డి, సల్మాన్ ఖాన్
Discount On Cars: టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్! గరిష్టంగా 1 లక్షకు పైగా బెనిఫిట్స్ మీ సొంతం
Telangana Rising Summit:  పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ -  రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
పెట్టుబడుల సదస్సుకు పబ్లిక్ టచ్ - రైజింగ్ సమ్మిట్‌ను జనానికి దగ్గర చేస్తున్న సీఎం రేవంత్
Bogapuram vs Vijayawada: పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ -  తెప్పవరిది?
పరుగులు పెడుతున్న బోగాపురం - నత్తనడకన విజయవాడ టెర్మినల్ - తెప్పవరిది?
Embed widget