అన్వేషించండి

Mercedes AMG CLE 53 Review: ఆక‌ట్టుకుంటున్న మెర్సిడెస్ ఏఎంజీ మోడ‌ల్.. దీని ఫీచ‌ర్లు, ధ‌ర ఎంతో తెలుసా.. రివ్యూలో ఏం తెలిసిందంటే..?

వినియోగదారుల‌ను ఆకట్టుకునే విధంగా తాజాగా ఒక మోడ‌ల్ ను మెర్సిడెస్ లాంఛ్ చేసింది. దీనిని రివ్యూ చేసిన పలువురు విశ్లేష‌కులు ఈ మోడ‌ల్ కు సంబంధించిన విశేషాల గురించి ప్ర‌ముఖంగా చెప్పుకుంటున్నారు. 

MercedesAMG CLE 53 Latest News: మెర్సిడెస్ లాంటి కాస్ట్లీ కార్లు ఇండియ‌న్ రోడ్ల‌పై న‌డ‌ప‌డం కష్టం కాస్త క‌ష్ట‌మైన భావ‌న ఉంది. ముఖ్యంగా రోడ్ల కార‌ణంగా వాటి మెయింటనెన్స్ కొంచెం క‌ఠిన‌మైన‌ద‌నే అభిప్రాయం ఉంది. అయితే తాజాగా లాంఛ్ అయిన మెర్సిడెస్ ఏఎంజీ సీఎల్ఈ ఈ భావ‌న‌కు చెక్ పెట్టేవిధంగా డిజైన్ చేశారు. మెర్సిడెస్-ఏఎంజీ CLE 53 ఏఎంజీ భారత్‌లో ఓ స్పోర్ట్స్ కార్ అయినా, ఇది వినియోగదారులకు రోజువారీ వాడకానికి అనువుగా ఉండే విధంగా డిజైన్ చేయబడి ఉందని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. వర్షంలో పాడు పడ్డ రోడ్లు లేదా భారీ స్పీడ్ బ్రేకర్లు ఉన్నా కూడా, స్పోర్ట్స్ కార్లకు సాధారణంగా ఎదురయ్యే స్క్రాపింగ్ సమస్యలు ఇందులో కనిపించవని పేర్కొంటున్నారు.. గ్రౌండ్ క్లియరెన్స్ సమస్యను అధిగ‌మించ‌డంతోపాటు 'కంఫర్ట్ మోడ్'లో శబ్దం తక్కువగా, సౌకర్యవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. వినియోగ‌దారులు ఆశించే స్పోర్ట్స్ కార్ ప‌నితీరుతోపాటు..  మంచి డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుందని పేర్కొంటున్నారు..

శ‌క్తివంత‌మైన ఇంజిన్..
 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ టర్బో పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజన్ తో 450 హెచ్‌పీ శక్తిని అందిస్తూ, ఈ కార్ డైలీ డ్రైవింగ్‌కి అనువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది. ‘స్పోర్ట్ ప్లస్’ మోడ్‌లో ఐకానిక్ ఏఎంజీ ఎగ్జాస్ట్ శబ్దం , క్రాకల్స్ వస్తాయని తెలిపింది. 9-స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఇంజన్‌తో బాగా సింక్ అవుతుందని, AWD సిస్టమ్ వల్ల పవర్‌ను గ్రిప్ కోల్పోకుండా పటిష్ఠంగా వాడుకోవచ్చని గుర్తు చేస్తోంది. రియర్ వీల్ స్టీరింగ్, అడాప్టివ్ సస్పెన్షన్ వంటివి దీని పరిమాణాన్ని మర్చిపోయేలా డ్రైవింగ్ అనుభవాన్ని ఇస్తాయని న‌మ్మకంగా చెబుతోంది. ఇంటీరియర్ విషయానికి వస్తే, ఇది సాధారణ మెర్సిడెస్‌లా ఉండి, మంచి స్టోరేజ్, పెద్ద డోర్ పొకెట్లు, కుదురైన డ్రైవింగ్ పొజిషన్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది. 

సూప‌ర్బ్ ఫీచ‌ర్లు..
ఈ మోడ‌ల్లో అధునాత‌మైన ఫీచ‌ర్లు ఉన్నాయి.  11.9 అంగుళాల పోర్ట్రెయిట్ టచ్‌స్క్రీన్, కార్బన్ ఫైబర్ ట్రిమ్, AMG స్పెసిఫిక్ సెటింగ్‌లు, వేడి/వెంటిలేటెడ్ సీట్స్, 360 డిగ్రీ కెమెరా, బుర్మెస్టర్ ఆడియో వంటి ఫీచర్లు వినియోగ‌దారుల‌కు మంచి అనుభూతిని ఇస్తాయ‌ని తెలిపింది.  స్టీరింగ్ టచ్ కంట్రోల్స్ వాళ్ల మెరుగైన ప్ర‌యాణ సౌక‌ర్యాన్ని అందిస్తుంద‌ని తెలుస్తోంది. ఈ మోడ‌ల్   ధర రూ.1.35 కోట్లుగా ఉండగా, ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో దీన్ని పోటీ పడగలిగే ప్రత్యర్థి లేదని కంపెనీ పేర్కొంటోంది. స్పోర్ట్స్ కార్ రంగంలో ఈ మోడ‌ల్ మిగ‌తా కంపెనీల‌కు గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని, వినియోగ దారుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వ‌స్తుంద‌ని తాజాగా ఈ కారును రివ్యూ చేసిన నిపుణుల వ‌ద్ద నుంచి స‌మాధానం వ‌స్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
KTR: చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget