అన్వేషించండి

Hyundai Creta Electric lineup Latest Updates: క్రెటా ఈవీలో మూడు కొత్త వేరియంట్లను లాంచ్ చేసిన హ్యుందాయ్.. మంచి రేంజితోపాటు అద్భుత‌మైన ఫీచ‌ర్లు..

ఈవీ రంగంలో స‌త్తా చాటుతున్న హ్యుండై కంపెనీ తాజాగా మ‌రిన్ని వేరియంట్ల‌ను ప్ర‌వేశ పెట్టింది. బ్యాట‌రీ బ్యాక‌ప్ తోపాటు అధునాత‌న ఫీచ‌ర్ల‌తో కొత్త వేరియంట్ల‌ను సిద్దం చేసింది.  

Hyundai Creta Ev Car Delivary Latest News: ఈవీ రంగంలో ఫేమ‌స్ కంపెనీ అయిన హ్యుండ‌య్.. త‌న ప్ర‌ముఖ మోడ‌ల్ క్రేటాలో మ‌రిన్ని వేరియంట్లను తీసుకొచ్చింది. బ్యాట‌రీ ఫ‌ర్ఫార్మెన్స్ తోపాటు ఇత‌ర అద‌న‌పు ఫీచ‌ర్ల‌తో ఈవీ మార్కెట్లో సంచ‌ల‌నానికి తెర తీసింది.  హ్యూండయ్ మోటార్ ఇండియా తమ మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ SUV విభాగంలో త‌మ ప‌ట్టును  మరింత పెంచేందుకు క్రెటా ఎలక్ట్రిక్ లైనప్‌లో మూడు కొత్త వేరియంట్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఈ కొత్త ట్రిమ్‌లు అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తోపాటు మంచి బ్యాట‌రీ బ్యాక‌ప్ తో ఉన్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అందులో మొద‌టిది ఎక్స్‌లెన్స్ (42 kWh) కాగా, రెండోది ఎగ్జిక్యూటివ్ టెక్ (42 kWh), ఇక మూడోది ఎగ్జిక్యూటివ్ (O) (51.4 kWh)గా కంపెనీ పేర్కొంది. . క్రెటా ఎలక్ట్రిక్ రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో అందుబాటులో ఉందని కంపెనీ తెలిపింది. తొలిది 42kWh బ్యాటరీ కాగా 420 కిమీ వ‌ర‌కు రేంజీని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఇక పెద్ద 51.4kWh బ్యాటరీ ARAI టెక్నాలజీపై ఉండ‌గా,  గరిష్ఠంగా 510కిమీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంటోంది.  

సరికొత్త ఫీచ‌ర్లు..
కొత్తగా వచ్చిన ఎక్స్‌లెన్స్ (42 kWh) వేరియంట్‌‍లో Level 2 ADAS, 360 డిగ్రీ వ్యూ మానిటర్, బ్లైండ్-స్పాట్ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డాష్ కెమెరా, వెనుక వైర్లెస్ చార్జర్, పవర్డ్ డ్రైవర్  ప్యాసింజర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, మడవగల సీటుబ్యాక్ టేబుల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయని తెలుస్తోంది.. ఎగ్జిక్యూటివ్ టెక్ (42 kWh) వేరియంట్‌లో వాయిస్ ఎనేబుల్డ్ పానొరామిక్ సన్‌రూఫ్, ఎకో లెదర్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వెనుక విండో సన్‌షేడ్ ఉన్నాయని, ఇవి వినియోగ‌దారుల‌కు మ‌రింత ప్రీమియం అనుభూతిని కలిగిస్తాయ‌ని కంపెనీ పేర్కొంది.  

మ‌రో వేరియంట్ లో..
ఎగ్జిక్యూటివ్ (O) వేరియంట్‌ (51.4 kWh)లో ఎక్కువ రేంజ్ బ్యాటరీతో పాటు స్మార్ట్ పానొరామిక్ సన్‌రూఫ్ వంటి అధునాతన ఫీచర్లు పొందుప‌ర‌చ‌బ‌డి ఉన్నాయ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. అన్ని క్రెటా ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో , ఆపిల్ కార్‌ప్లే (అడాప్టర్ ద్వారా) అందుబాటులో ఉన్నాయని స‌మాచారం. టాప్ వేరియంట్‌లలో డాష్ కెమెరా , వెనుక వైర్లెస్ ఛార్జింగ్ లాంటి అదనపు ఫీచర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. . హ్యూండై మ్యాట్ బ్లాక్ , షాడో గ్రే అనే కొత్త కలర్ ఆప్షన్‌లను కూడా ప్రవేశపెట్టిందని, దీని వల్ల వినియోగ‌దారుల‌కు మ‌రింత‌గా చాయిస్ అందుబాటులోకి వ‌చ్చిన‌ట్లు విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మొత్తానికి పండుగ సీజ‌న్ లో మూడు కొత్త ఈవీ వేరియంట్ల ద్వారా మార్కెట్ లో గ‌ణ‌నీయ‌మైన షేరును సొంతం చేసుకోవాల‌ని కంపెనీ ప‌ట్టుద‌ల‌గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

అథర్‌ స్కూటర్లలో 'పోత్‌హోల్‌ ప్లస్‌ అలర్ట్స్‌' ప్రారంభం.. రోడ్డుపై గుంతలు, స్పీడ్‌ బ్రేకర్ల గురించి ముందే హెచ్చరికలు
రోడ్డుపై గుంతల గురించి ముందే హెచ్చరించే కొత్త ఫీచర్‌ - అథర్‌ Gen 2 స్కూటర్లకు సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌
526km రేంజ్‌, ఆశ్చర్యపరిచే ఫీచర్లు... కానీ ఈ 2 కారణాల వల్ల కియా సైరోస్‌ EV మీకు సరిపోకపోవచ్చు!
కియా సైరోస్‌ EV ని కొనాలా? వద్దా? - ఈ మోడ్రన్‌ కారులో 3 ప్లస్‌లు, 2 మైనస్‌లు
కొత్త స్పెక్ట్రల్‌ గ్రీన్‌ కలర్‌తో టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ - ధర రూ.95,320
టీవీఎస్‌ రైడర్‌ 125 డాక్టర్‌ డూమ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. మార్వెల్‌ అభిమానుల కోసం స్పెషల్‌ బైక్‌
No PUC No Fuel: పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే నో పెట్రోల్‌, డీజిల్‌! కొత్త రూల్‌లోకి వచ్చేస్తోంది!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Embed widget