అన్వేషించండి

కేవలం 15,000 EMI తో Maruti Baleno కొనుగోలు చేస్తే ఎన్నేళ్ల వరకు లోన్ చెల్లించాలి

Maruti Baleno on EMI: మీరు మారుతి బాలెనో కొనాలని ప్లాన్ చేస్తుంటే, ప్రతి నెలా ఎంత EMI చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోవాలి. కారు గరిష్టంగా ఏడేళ్లపాటు ఈఎంఐ కట్టేలా కొనుగోలు చేయవచ్చు.

భారత మార్కెట్లో టీవీలర్లతో పాటు కార్లకు డిమాండ్ అదే స్థాయిలో పెరుగుతోంది. 5-సీటర్ కార్లలో మారుతి బాలెనో ఒక బెటర్ ఆప్షన్. మారుతి కంపెనీకి చెందిన ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 9.10 లక్షల వరకు ఉంటుంది. ఆయా రాష్ట్రాలు, నగరాలను బట్టి ధరలో వ్యత్యాసం ఉంటుంది. మారుతి బాలెనోలో అత్యంత చౌకైన మోడల్ సిగ్మా (పెట్రోల్) ఆన్-రోడ్ ధర 6.81 లక్షల రూపాయలు. మారుతికి చెందిన ఈ కారును కొనుగోలు చేయడానికి ఒకేసారి పూర్తి పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. మీ వద్ద బడ్జెట్ లేకపోతే కార్ లోన్ ద్వారా కూడా ఈ వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు.

మారుతి బాలెనో సిగ్మా (పెట్రోల్) వేరియంట్ ధర 7 లక్షల రూపాయల కంటే తక్కువగానే ఉంది. ఈ మారుతి కంపెనీ కారును కొనుగోలు చేయడానికి రూ. 68 వేల డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు నెలవారీ కిస్తీ (EMI) మొత్తాన్ని తగ్గించుకోవాలనుకుంటే, అంతకంటే ఎక్కువ డౌన్ పేమెంట్ కూడా చేయవచ్చు.

ప్రతి నెలా ఎంత EMI చెల్లించాలి?

  • మారుతి బాలెనో కొనుగోలు చేయడానికి మీరు 4 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, ఆ లోన్‌పై 9 శాతం వడ్డీ పడితే, ప్రతి నెలా సుమారు రూ. 15,250 EMI చెల్లించాల్సి ఉంటుంది.

  • బాలెనో కారు కొనుగోలుకు మీరు 5 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, 9 శాతం వడ్డీతో ప్రతి నెలా రూ. 12,750 EMI చెల్లించాలి.

  • ఈ కారు కొనుగోలుకు మీరు 6 సంవత్సరాల పాటు లోన్ తీసుకుంటే, ప్రతి నెలా రూ. 11,000 ప్రతినెలా చెల్లించాల్సి ఉంటుంది.

  • ఒకవేళ మీరు నెలవారీ ఈఎంఐ రూ. 10,000 కంటే తక్కువగా ఉండాలని కోరుకుంటే, మీరు 7 సంవత్సరాల పాటు లోన్ తీసుకోవచ్చు. దీనివల్ల 9 శాతం వడ్డీతో కేవలం రూ. 9,900 EMI మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. 

మారుతి బాలెనో (Maruti Baleno) కొనుగోలు చేయడానికి మీరు ప్రతి నెలా చెల్లించే EMIని బట్టి లోన్ మొత్తం మారుతుంది.  అయితే లోన్ తీసుకునే ముందు అన్ని డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. కార్ కంపెనీ, బ్యాంకుల పలు పాలసీల కారణంగా లెక్కల్లో మార్పులు ఉండవచ్చు. పూర్తి వివరాలు వారంటీలు, మైలేజీ, ఇంజిన్ వివరాలు తెలుసుకున్నాక మాత్రమే కొనుగోలు చేయడం మంచిది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
Chandrababu On Medico Priyanka Death: మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
మెడికో ప్రియాంక మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం, ఆమె కుటుంబానికి రూ.20 లక్షల సాయం
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Rukmini Vasanth : అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
అందాల రుక్మిణి వసంతమ్ - టాక్సిక్ బ్యూటీ స్టైలిష్ మెస్మరైజ్ లుక్
Embed widget