అన్వేషించండి

Manchu Vs Bhuma: భూమా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకుంటారా ? మంచు కుటుంబం ఫ్యాక్షన్ ఎదుర్కోక తప్పదా ?

Bhuma: మంచు కుటుంబాన్ని భూమా ఫ్యాక్షన్ వర్గం టార్గెట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భూమా ఇంటి ఆడబిడ్డకు అన్యాయం జరిగితే వారు ఊరుకోరని అంటున్నారు.

Manchu family will be targeted by the Bhuma faction:  మంచు కుటుంబంలో ఏర్పడిన వివాదాలు అది వారి కుటుంబ సమస్య నుంచి ఇంకా పెద్దగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మోహన్ బాబు మనోజ్ భార్య భూమా మౌనికతో పాటు పిల్లలను ఈ విషయంలోకి తీసుకు వచ్చారు. అంతే కాదు మనోజ్, మౌనిక దంపతులకు అన్యాయం జరుగుతోందన్న అభిప్రాయం భూమా వర్గీయుల్లో ఏర్పడటం సహజమే. అందుకే భూమా వర్గం ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. 

మంచు మనోజ్ భార్య భూమా మౌనిక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్నది.  భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డి అంటే రాష్ట్రంలో పేరున్న నేతలు  నాగిరెడ్డి అనారోగ్యంతో శోభానాగిరెడ్డి ప్రమాదంలో చనిపోవడంతో చిన్న వయసులోనే భూమా అఖిలప్రియ రాజకీయాల్లోకి  రావాల్సివచ్చింది. తండ్రి ఉన్నప్పుడు తండ్రి చాటున రాజకీయం చేసినా తర్వాత తండ్రి వర్గాన్ని నడిపించడంలో సక్సెస్ అయ్యారు.  హైదరాబాద్‌లో జరిగిన ఓ భూవివాదంలో ఆమె కొంత మంది ప్రముఖుల్ని కిడ్నాప్ చేయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ కేసులో జైలుకు కూడా వెళ్లారు.అయితే భూమా అఖిలప్రియ ఎప్పుడూ తగ్గలేదు. తన తండ్రిని మరిపించే రాజకీయాలు చేస్తున్నారు.      

Also Read:  ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?

భూమా అఖిలప్రియ సోదరి మౌనిక. అఖిలప్రియ కోసం మౌనిక రాజకీయ ప్రచారం కూడా చేస్తారు. ఇప్పుడు తన సోదరికి మెట్టినింట్లో అన్యాయం జరుగుతోందంటే ఆమె ఖచ్చితంగా రంగంలోకి దిగుతారని అనుకోవచ్చు. ఇప్పటి వరకూ వారి ఫ్యామిలీ ఇష్యూను వారు పరిష్కరించకుంటారని.. తాము జోక్యం చేసుకుంటే ఇంకా ఎక్కువ సమస్యలు వస్తాయని సైలెంట్ ఉన్నారు. కొంత మంది భూమా వర్గీయుల్ని మాత్రం..  మనోజ్ ఇంటి వద్ద సెక్యూరిటీగా ఉండేందుకు పంపారని అంటున్నారు. ఇప్పుడు వివాదం ముదరడంతో ఇక నేరుగా ఫ్యాక్షన్ స్టైల్లో మోహన్ బాబు ఫ్యామిలీతో భూమా వర్గం డీల్  చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 

Also Read: మనోజ్‌ను ఇంట్లో నుంచి గెంటేసిన విష్ణు - రెండు వర్గాల బౌన్సర్ల మధ్య ఘర్షణ - ఆత్మగౌరవ పోరాటమన్న మనోజ్

మంచు మనోజ్ ఇప్పటికి తాము ఆత్మగౌరవ పోరాటం చేస్తున్నామని అంటున్నారు. తన భార్య, బిడ్డల రక్షణ కోసమే మాట్లాడుతున్నానని .. పోరాటం చేస్తున్నానని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయన నుంచి గెంటేశారు. ఈ సమయంలో ఆయన వెనక్కి తగ్గలేరు.  తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యే అవకాశం ఉంది.తన భార్య తరపున పొలిటికల్.. ఫ్యాక్షన్ వర్గం పవర్ ను వాడుకుంటే మోహన్ బాబు ఫ్యామిలికీ చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నాయన్న భయం పోలీసులకు ఆయన రాసిన లేఖలో స్పష్టమయిందని అనుకోవచ్చు. మొత్తంగా కుటుంబ గొడవలు ఫ్యాక్షన్ వైపు వెళ్తే మరింత సంచలనం అయ్యే అవకాశాలు ఉన్నాయి.   

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
What is Cyclone: తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
Cyclone Montha: తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
Raju Weds Rambai Release Date : అప్పుడు 'లిటిల్ హార్ట్స్'... ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' - సేమ్ స్ట్రాటజీ... మరో హిట్ కన్ఫర్మేనా?
అప్పుడు 'లిటిల్ హార్ట్స్'... ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' - సేమ్ స్ట్రాటజీ... మరో హిట్ కన్ఫర్మేనా?
Advertisement

వీడియోలు

Cyclone Montha Landfall | తీరం దాటిన మొంథా తుఫాన్
What is Digital Arrest | డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటీ ? | ABP Desam
India vs Australia Playing 11 | టీ20 మ్యాచ్ కు భారత్ ప్లేయింగ్ 11 ఇదే
Pratika Rawal Ruled Out | ప్ర‌పంచ‌క‌ప్ నుంచి త‌ప్పుకున్న ప్ర‌తీకా రావ‌ల్‌
Australia vs India T20 Preview | రేపే ఇండియా ఆసీస్ మధ్య మొదటి టీ20
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
నెలలు నిండిన గర్భిణుల్ని ముందుగానే హాస్పిటల్‌కు.. ఇంటింటికీ వెళ్ళి మరీ అలెర్ట్!
What is Cyclone: తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
తుపానులు సముద్రంలోనే ఎందుకు వస్తాయి? ఈ విషయాలు మీకు తెలుసా..
Cyclone Montha: తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
తుపాను తీరం దాటాక తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఇవే
Raju Weds Rambai Release Date : అప్పుడు 'లిటిల్ హార్ట్స్'... ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' - సేమ్ స్ట్రాటజీ... మరో హిట్ కన్ఫర్మేనా?
అప్పుడు 'లిటిల్ హార్ట్స్'... ఇప్పుడు 'రాజు వెడ్స్ రాంబాయి' - సేమ్ స్ట్రాటజీ... మరో హిట్ కన్ఫర్మేనా?
Aaryan Movie: 'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
'మాస్ జాతర'... 'బాహుబలి : ది ఎపిక్' రిలీజ్ - వారం లేట్‌గా రానున్న 'ఆర్యన్' తెలుగు వెర్షన్
Idli Kottu OTT : ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - 5 భాషల్లో స్ట్రీమింగ్... ఆ ప్లాట్ ఫాంలో వెంటనే చూసెయ్యండి
ఓటీటీలోకి ధనుష్ 'ఇడ్లీ కొట్టు' - 5 భాషల్లో స్ట్రీమింగ్... ఆ ప్లాట్ ఫాంలో వెంటనే చూసెయ్యండి
Cheapest Bikes: TVS నుంచి Hero వరకు - కేవలం ₹60 వేలలో దొరుకుతున్న అత్యంత చవకైన 5 బైక్స్‌
తెలుగు రాష్ట్రాల్లో అతి తక్కువ ధరలో దొరుకుతున్న టాప్‌-5 బైక్స్‌
Cardamom After Meals :  భోజనం తర్వాత యాలకులు తింటే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే.. నోటి దుర్వాసన నుంచి బరువు తగ్గే వరకు
భోజనం తర్వాత యాలకులు తింటే కలిగే అద్భుతమైన లాభాలు ఇవే.. నోటి దుర్వాసన నుంచి బరువు తగ్గే వరకు
Embed widget