అన్వేషించండి

Newzealand Khalistan: కెనడాలా మారుతున్న న్యూజిలాండ్ - ఖలిస్థాన్ సపోర్టర్లకు రెడ్ కార్పెట్ - కొరివితో తలగోక్కుంటున్నారా?

Khalistan: ఖలిస్థాన్ మద్దతుదారులకు ఇప్పటి వరకూ కెనడానే మద్దతుగా నిలుస్తోందని అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఈ జాబితాలో న్యూజిలాండ్ చేరుతోంది.

Khalistan group holds referendum in Auckland: భారత్‌లో చిచ్చు పెట్టేందుకు ఖలిస్థాన్ సపోర్టర్లు కెనడా నుంచి చేసే కుట్రలకు ఆ దేశం అండగా నిలబడుతోంది. అక్కడి ప్రధాని ట్రూడో  రాజకీయ లక్ష్యం కోసం ఖలిస్థానీ సపోర్టర్లకు మద్దతుగా ఉంటున్నారు. ఇందు కోసం మన దేశంతో ఉద్రిక్తతలు సృష్టించుకునేందుకు కూడా వెనక్కి తగ్గడం లేదు. తాజాగా న్యూజిలాండ్ కూడా కెనడా బాటలో పయనించేందుకు సిద్దమవుతోంది. 

తాజాగా న్యూజిలాండ్‌లోని ప్రముఖ పట్టణం అయిన ఆక్లాండ్‌లో ఖలిస్తాన్ సపోర్టర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఖలిస్థాన్ కు మద్దతుగా వారు ప్రజాభిప్రాయసేకరణ చేశారు. అసలు భారత్ లో చిచ్చు పెట్టేందుకు న్యూజిలాండ్‌లో ప్రజాభిప్రాయసేకరణ చేయడమే కమెడీ అనుకుంటే.. తమ దేశంలో స్వేచ్చ ఉందని న్యూజిలాండ్ అధికార వర్గాలు ప్రకటించి..అనుమతి ఇవ్వడం మరింత వివాదాస్పదం అయింది. భారీ ర్యాలీ నిర్వహించిన ఖలిస్థాన్ సపోర్టర్లు ప్రజాభిప్రాయసేకరణ నిర్వహించి ఖలిస్థాన్‌కు ప్రజల మద్దతు ఉందని ప్రకటించుకున్నారు. 

 

Also Read : కెనడా - భారత్ సంబంధాలు చెడిపోవడానికి, ఈ కోల్డ్ వార్ కు కారణాలు ఇవే!

అయితే న్యూజిలాండ్‌తో సిక్కులతో పాటు కొన్ని లక్షల మంది ఇతర వర్గాలకు చెందిన భారతీయులు కూడా స్థిరపడ్డారు. వారంతా ఆక్లాండ్ అధికారుల తీరును తప్పు పట్టారు. ఇలా ఇతర దేశాల ఆంతరంగిక విషయాల్లో జోక్యంచేసుకోవడం మంచిది కాదని హితవు పలికారు. భారత్‌లో ఖలిస్థాన్ మద్దతుదారుల్ని టెర్రరిస్టులుగా ప్రకటించారు. ఈ కారణంగా భారత్ ను గౌరవించే దేశాలు..ఖలిస్తాన్ సపోర్టర్లకు మద్దతుగా ఉండవు.కానీ కొన్ని దేశాలు మాత్రం..  భారత్  కు వ్యతిరేకంగా వెళ్తున్నాయి. 

Also Read: Canada Khalistanis: కెనడా మాదే తెల్లోళ్లు యూరోప్ వెళ్లిపోవాలి- ఖలీస్థానీ సపోర్టర్ల కొత్త డిమాండ్ ! తిక్క కుదిరినట్లే !

న్యూజిలాండ్ వ్యవహారశైలిని భారత్ నిశితంగా గమనిస్తోంది. కెనడాలో ఇప్పటికే ఖలిస్తానీ సపోర్టర్లు చేసిన,చేస్తున్న అల్లర్లు.. వాటికి కెనడా ప్రభుత్వం అండగా ఉంటున్న తీరు వివాదాస్పదమవుతోంది. ఈ క్రమంలో ఖలీస్థాన్ వివాదాన్ని న్యూజిలాండ్ కు విస్తరించడం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారం మరింత ముదరకముందే ...ఖలిస్థాన్ సపోర్టర్లకు మద్దతుగా ఉండే దేశాలకు మన దేశం హెచ్చరికలు జారీ చేయాల్సిందన్ అభిప్రాయం వినిపిస్తోంది. 

భారత్‌లో ఒక్కరు కూడా ఓ ఖలిస్థానీ డిమాండ్ వినిపించరు. అసలు ఖలిస్తాన్ అనే భావజాలమే లేదు. కానీ ఇతర దేశాల్లో స్థిరపడిన వారు ఆయా దేశాల పౌరసత్వం కలిగిన వారు మాత్రమే మన దేశంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  వారికి ఆయా దేశాల ప్రభుత్వాలు మద్దతుగా నిలుస్తూండటంతో దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా  ఏర్పడుతున్నాయి. వారి దేశాల అంతర్గత విషయాల్లో బారత్ జోయ్కం చేసుకుంటే ఎలా ఉంటుందో  .. భారత్ విషయంలోనూ అలాగే ఉండటం లేదు. అక్కడే సమస్యలు వస్తున్నాయి.           

టాప్ హెడ్ లైన్స్

Marco Rubio India Visit: అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో భారత పర్యటన.. వ్యాపారం, ఇంధనం, దౌత్యపరమైన 5 కీలక అంశాలు
Sharmila: విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లిన వైఎస్ షర్మిల.. కుమార్తె వివాహానికి ఆహ్వానం
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు

వీడియోలు

Ravi Shastri Backs Mohammed Shami | షమీకి తప్పని నిరాశ.. సెలెక్టర్ల తీరును తప్పుబట్టిన రవిశాస్త్రి
Mitchell Santner's Warning to Vaibhav Suryavanshi | వైభవ్ పై న్యూజిలాండ్ శాంట్నర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Backs Struggling Rishabh Pant | రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి కీలక సూచన
Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget