అన్వేషించండి
Jammu Kashmir Terror Attack: పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి
శ్రీనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ మహిళా టీచర్ ఉన్నారు.
![Jammu Kashmir Terror Attack: పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి Jammu & Kashmir: Two Teachers Killed In Terrorist Attack At Govt School In Srinagar's Eidgah Area Jammu Kashmir Terror Attack: పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/01/70fce84eb6e53bdfadc5dee481453d69_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
పాఠశాలలో ఉగ్రవాదుల కాల్పులు.. ఇద్దరు టీచర్లు మృతి
జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఓ మహిళ ఉన్నారు.
Two teachers killed in a terrorist attack at a government school in the Iddgah Sangam area of Srinagar: Jammu and Kashmir Police
— ANI (@ANI) October 7, 2021
Jammu and Kashmir | Firing incident reported in Eidgah area of Srinagar; Details awaited
— ANI (@ANI) October 7, 2021
" ఉదయం 11.15 గంటల సమయంలో ఉగ్రవాదులు.. శ్రీ నగర్ జిల్లా సంగమ్ ఈద్గా పాఠశాలలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. "
- పోలీసులు
ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. మేల్ టీచర్ కశ్మీర్ పండిట్ కాగా, మహిళా ఉపాధ్యాయురాలు సిక్కు వర్గానికి చెందినట్లు తెలిపారు. ఆ మొత్తం ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రైమ్
తిరుపతి
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion