అన్వేషించండి

Jamili Elections: 2029 కూడా కాదు పూర్తి స్థాయి జమిలీ 2034లోనే - బిల్లులో బయటకు రాని సంచలన విషయం ఇదే!

National News: జమిలీ ఎన్నికలు 2034లో పూర్తి స్థాయిలో పెట్టేలా బిల్లు రెడీ అయినట్లుగా తెలుస్తోంది. సోమవారం పార్లమెంట్ లో పెట్టనున్న బిల్లులో ఉన్న సమాచారం విశ్వసనీయంగా తెలిసింది.

Jamili elections are likely to be held in 2034:  జమిలీ ఎన్నికల బిల్లు పెట్టడం కాదు అసలు ఎప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సస్పెన్స్ చాలా మందిలో ఉంది. బిల్లులో ఆ విషయం ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రచారం జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో 2034లో జరుగుతాయి. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ మాత్రమే చట్టంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 

వెంటనే జమిలీ ఎన్నికలు అని ఆశపడుతున్న కొన్ని పార్టీలు 

జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందగానే ప్రభుత్వాలన్నీకూలిపోతాయని .. ఇక ఎన్నికలే అని కొన్నిపార్టీలు అనుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణ బీఆర్ఎస్ ఇలాంటి జమిలీ ఎన్నికల ప్రకటనలు చేస్తున్నారు. కానీ  బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు కానీ అందులో అంశాలను మీడియా రిపోర్టుచేస్తోంది. తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రకారం జమిలీ ఎన్నికలు 2034లో నిర్వహిస్తారు. అప్పటి వరకూ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా  చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.         

Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

మహిళా బిల్లు కూడా గతంలో కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. ఆ బిల్లు కూడా అంతే. వెంటనే అమల్లోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలీ ఎన్నికలకూ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82A సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలీ ఎన్నికలను నిర్దేశిస్తుంది.  అలాగే 83 సెక్షన్ ప్రభుత్వాల కాలపరిమితికి సంబంధించి మారుస్తారు. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లో కూడా మార్పులు చేస్తారు. ఈ రెండు ఎమ్మెల్యేల పదవికాలం,  ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలవి. వీటిలోనూ సవరణలు చేయనున్నారు. ఇవన్నీ చేయాలంటే విపక్షాల మద్దతు అవసరం. 

Also Read: Ravi Kishan On Allu Arjun Arrest: ఫిల్మ్ ఇండస్ట్రీకి చీకటి రోజు... అల్లు అర్జున్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ

ప్రస్తుతానికి చట్టంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మాత్రమే కలిపి జమిలీగా నిర్వహించేలా చట్టంలో పెడుతున్నారు. జమిలీ ఎన్నికలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఒక్క సారిగా అన్ని ప్రభుత్వాలను రద్దు చేసేసి మళ్లీ ఎన్నికలు పెట్టడం ద్వారా సాధ్యం కాదు. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.. ఆ సమయానికి అంతా పకడ్బందీగా అయ్యేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటారు.ఈ లెక్కన చూస్తే 2029కి పాక్షిక జమిలీ జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికలన్నింటినీ కలిపితే పాక్షిక జమిలీ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల నాటికి పూర్తి స్థాయి జమిలీకి రెడీ అవుతారని అర్థం చేసుకోవచ్చు. బిల్లు పెట్టిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది  .

 

టాప్ హెడ్ లైన్స్

TTD Adulterated Ghee Case: టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
టీటీడీ నెయ్యి కల్తీ కేసు - రూ.130 కోట్ల ఆస్తులను జప్తు చేసిన ఈడీ
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. విజయవాడ మేయర్ స్థానంపై ఉత్కంఠ
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
భయపడొద్దు, పెట్టుబడులు పెట్టండి- 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీ: సీఎం రేవంత్ రెడ్డి
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
 TDP Janasena: కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
 కూటమిలో  కుంపటి..  మాకు 40శాతం సీట్లు కావాల్సిందే...! టీడీపీకి జనసేన కొత్త టెన్షన్‌  పవన్‌ వ్యూహమేంటి?
Jailer 2: 'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
'జైలర్ 2'కు అనిరుధ్ రివ్యూ... రజనీకాంత్ సినిమాకు 3 స్టార్స్?
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Congress Public Meeting: ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
ఈ 24న హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఇండీ కూటమి టార్గెట్ ఏంటీ?
AP DSC Notification: 2,721 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
2,721 పోస్టులతో AP DSC నోటిఫికేషన్.. నవంబర్ 3లోగా పూర్తిస్థాయి నోటిఫికేషన్: నారా లోకేష్
Embed widget