అన్వేషించండి

Viral Video: వియత్నం విహారయాత్రకెళ్లి కక్కుర్తి పడ్డారు - పరువు పోగొట్టుకున్న ఇండియా జంట - వీడియో వైరల్

Indian couple: విహారయాత్ర కోసం వియత్నం వెళ్లారు. కానీ రోడ్డు పక్కన ఓ వెండర్ ను మాయ చేసి వస్తువుల్ని కొట్టేశారు. పరువు పోగొట్టుకున్నారు.

Indian couple for stealing from Vietnam vendor: ఇతర దేశాలకు వెళ్లినప్పుడు చిల్లర పనులు చేయకూడదు. పర్యాటకులని గౌరవిస్తారు.. నమ్మకమిస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. కానీ కొంత మంది కక్కుర్తి పడతారు. అలాంటిదే ఈ ఘటన.  

భారత్ కు చెందిన ఓ జంట వియత్నంప పర్యటనకు వెళ్లింది. అక్కడ విండో షాపింగ్ కోసం రోడ్డు మీదకు వెళ్లారు. అక్కడ ఫుట్ పాత్ మీద చిన్న దుకాణం పెట్టుకున్న మహిళ అటెన్షన్ డైవర్షన్ చేసి కొన్ని వస్తువులు కొట్టేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  ఈ జంట ఎక్కడి వారు అన్నది తెలియలేదు కానీ.. కొంత మంది గుజరాత్ కు చెందిన జంట అని.. విదేశీ పర్యటనకు లక్షలు ఖర్చు చేస్తారు కానీ  చిరు వ్యాపారుల వద్ద దొంగతనం చేస్తారని మండిపడ్డారు.  

వియత్నాం లోని అనేక సోషల్ మీడియా  ఖాతాలు ఈ   CCTV ఫుటేజ్ ను పోస్టు చేసి ఇండియా జంటపై తీవ్రంగా మండి పడ్డారు. వారు చేసిన పనికి మొత్తం ఇండియాను ద్వేషించేవిధంగా కామెంట్లు చేశారు.   కొనుగోలు చేయలేకపోతే, కొనుగోలు చేయకండి చిరు వ్యాపారులను ఎలా దోిపడీ చేస్తారని కొంత మంది ప్రశ్నించారు.  ఇలాంటి పనులు చేయడం వల్ల ఇండియన్స్ టూరిస్టు వీసాలు కూడా పొందలేరని కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. 

 అయితే కక్కుర్తితో ఎవరో  ఒకరు చేసిన తప్పును మొత్తం ఇండియాకు ఆపాదించడం కరెక్ట్ కాదని నెటిజన్లు అంటున్నారు. వియత్నంకు పెద్ద ఎత్తున భారతీయులు వెళ్తూంటారు. వారిలో రకరకాల మనస్తత్వం ఉన్న వారు ఉంటారు. అందర్నీ ఒకే గాటన కట్టేలమని  హితవు చెబుతున్నారు. కానీ ఇలాంటి వారిని క్షమించకూడదని అంటున్నారు. 

 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Jharkhand Students Protest:జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
జార్ఖండ్‌ విద్యార్థుల రణభేరీ! సీజీఎల్ రద్దు కోరుతూ అసెంబ్లీ ముట్టడి!
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Amaravati Seed Access Road: అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
అమరావతికి సరికొత్త రాజమార్గం! మూడు రోజుల్లో సీడ్ యాక్సిస్ రోడ్డు పూర్తి వివరాలు ఇవే!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
LPG Lite Instant Cylinder: విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
విశాఖలో భారత్ గ్యాస్ 'జిప్ సిలిండర్' ప్రారంభం.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ!
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Embed widget