అన్వేషించండి

Independence Day 2025: భారత్‌లో ఆగస్టు 14 రాత్రే ఇండిపెండెన్స్‌ డే జరుపుకునే పట్టణం గురించి తెలుసా?

Independence Day 2025: స్వాతంత్య్రదినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 15న జరుపుకుంటారు. కానీ ఓ ప్రాంతంలో మాత్రం ఆగస్టు 14 రాత్రే జెండా ఎగురవేస్తారు.

Independence Day 2025: భారత్‌ దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందంటే 1947 ఆగస్టు 15 అని ఠక్కున చెప్పేస్తారు. సెలబ్రేషన్స్‌ ఎప్పుడంటే కూడా ఆగస్టు 15 అని చెబుతాం. భారతదేశాన్ని చాలా కాలం పాలించిన బ్రిటిష్ వాళ్లు మనకు ఆగస్టు 14 అర్థరాత్రి స్వాతంత్య్రం ఇస్తున్నట్టు ప్రకటించారు. అందుకే అప్పటి నుంచి ఆగస్టు15న స్వాతంత్య్రం వచ్చినట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటాం. స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధులను గుర్తు చేసుకుంటాం. వారి ప్రసాదించిన స్వేచ్ఛను అనుభవిస్తూ వారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటాం. అందుకే ఆ రోజు భారతీయులందరూ జెండా ఎగురవేస్తారు  సంతోషంతో ఉత్సవాలు జరుపుకుంటారు. కానీ మన దేశంలోని ఒక నగరం మాత్రం ఆగస్టు 15న కాకుండా ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. ఆ నగరం గురించి తెలుసుకుందాం.

ఆగస్టు 14న ఎక్కడ జెండా ఎగురవేస్తారు

దేశంలో బిహార్ రాష్ట్రంలో పూర్ణియా అనే నగరం ఉంది, ఇక్కడ ప్రతి సంవత్సరం ఆగస్టు 14 రాత్రి జెండాను ఎగురవేస్తారు. స్వాతంత్ర్య సమరయోధుడు రామేశ్వర్ ప్రసాద్ సింగ్ తన సహచరులతో కలిసి స్వాతంత్ర్య సమయంలో 1947 ఆగస్టు 15 కంటే ఒక రోజు ముందు, ఆగస్టు 14 అర్ధరాత్రి జెండాను ఎగురవేశారని చెబుతారు. అతను రాత్రి 12.01 గంటలకు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ప్రజలకు మిఠాయిలు పంచి స్వాతంత్ర్య దినోత్సవం జరిపారు. ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ  వేడుకలు చేశారు.  

ఇలా ఎందుకు జరుగుతుంది?

1947లో రాత్రి 12 గంటల ఒక నిమిషానికి రేడియోలో భారతదేశ స్వాతంత్ర్యం ప్రకటించినప్పుడు, రామేశ్వర్ సింగ్, రామరతన్ సాహ్, షంసుల్ హక్ కలిసి జెండా చౌక్ వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.  రామేశ్వర్ ప్రసాద్ సింగ్ కుటుంబ సభ్యులు ఇప్పటికీ ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. కొంతకాలంగా ప్రజలు జెండా చౌక్ వద్ద జెండాను ఎగురవేస్తున్నారు. వాఘా సరిహద్దు తర్వాత పూర్ణియా దేశంలోనే చీకటి రాత్రిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే ఏకైక ప్రాంతమని ప్రజలు నమ్ముతారు. 

ఈ సంవత్సరం ఎన్నో స్వాతంత్య్ర  దినోత్సవం

భారతదేశం 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం పొందిందని అందరికీ తెలుసు. సాధారణంగా లెక్కిస్తే, 2025లో 1947ని తీసివేస్తే 78 సంవత్సరాలు అవుతాయి. దీని ఆధారంగా, 2025లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటారని ప్రజలు భావిస్తున్నారు, అయితే వాస్తవానికి మొదటి స్వాతంత్ర్య దినోత్సవం 1947 ఆగస్టు 15న జరుపుకున్నారు. కాబట్టి మొదటి సంవత్సరాన్ని సున్నాగా పరిగణించరు. ఇప్పుడు సంవత్సరానికి ఈ సంఖ్య పెరుగుతుంది. కాబట్టి ఈసారి 79వ స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది.  

టాప్ హెడ్ లైన్స్

Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget