By: ABP Desam | Updated at : 22 May 2022 02:52 PM (IST)
Edited By: Murali Krishna
వివాహ వేడుకకు వెళ్లి వస్తుండగా ప్రమాదం
UP News: ఉత్తర్‌ప్రదేశ్ సిద్ధార్థ్ నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొన్న ఈ ఘటనలో 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు.
ఇదీ జరిగింది
ఆదివారం తెల్లవారుజామున సిద్ధార్థ్‌నగర్ వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జయింది. క్షతగాత్రులను గోరఖ్‌పూర్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు. వివాహ వేడుకకు వెళ్లివస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు.
క్షతగాత్రుల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో 11 మంది ఉన్నట్లు సమాచారం.
నివాళి
The Prime Minister has announced an ex-gratia of Rs. 2 lakh each from PMNRF for the next of kin of those who lost their lives in an accident in Siddharthnagar, UP. The injured would be given Rs. 50,000 each.
— PMO India (@PMOIndia) May 22, 2022
जनपद सिद्धार्थनगर में सड़क दुर्घटना में हुई जनहानि अत्यंत दु:खद व हृदयविदारक है।
— Yogi Adityanath (@myogiadityanath) May 22, 2022
प्रभु श्री राम दिवंगत आत्माओं को शांति प्रदान करें। मेरी संवेदनाएं शोक संतप्त परिजनों के साथ हैं।
संबंधित अधिकारियों को दुर्घटना में घायल हुए लोगों का समुचित उपचार कराने के निर्देश दिए हैं।
ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో మృతి చెందినవారికి రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు ఆర్థికసాయం ప్రకటించారు.
Also Read: Sidhu Skipped Dinner: జైలులో డిన్నర్ చేయని సిద్ధూ- ఖైదీ నంబర్ ఎంతో తెలుసా?
Also Read: PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు
Mainpuri UP: సహనం కోల్పోయి పోలీసుపైనే రెచ్చిపోయిన యువకుడు- వీడియో వైరల్
Covid Update: దేశంలో కొత్తగా 13,086 కరోనా కేసులు- 19 మంది మృతి
Assam Floods: ఆ వరదలు కావాలని సృష్టించినవే- తాజాగా ఇద్దరు అరెస్ట్!
Same Sex Marriage: అంగరంగ వైభవంగా లవ్ మ్యారేజ్ చేసుకున్న పురుషులు - తాజ్ మహల్ సీన్ వీరి ప్రేమకే హైలైట్
Sidhu Moose Wala's murder Viral Video : సింగర్ సిద్దూ హత్యకు ముందు హంతకులు ఏం చేశారో తెలుసా ? ఇదిగో వైరల్ వీడియో !
President Elections: ప్రధానికి జగన్ ఆ కండీషన్స్ పెట్టుంటే బాగుండేది - మాజీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
Ind vs Eng 5th Test: నాడు ఆస్ట్రేలియాలో, నేడు ఇంగ్లాండ్‌లో జాత్యహంకారం - భారత ఫ్యాన్స్‌పై దారుణమైన వ్యాఖ్యలు
RRR Movie: సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?
Balkampet Yellamma Photos: వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, పాల్గొన్న మంత్రులు - ఫోటోలు చూడండి