Rahul Gandhi Press Meet: 'ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదు- హిట్లర్ నెగ్గలేదా? అలానే మోదీ'
Rahul Gandhi Press Meet: ఎన్నికల్లో గెలవడం పెద్ద విషయం కాదని, హిట్లర్ కూడా ఎన్నికల్లో విజయం సాధించాడని రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi Press Meet: విపక్షాలపై ఈడీ దాడులు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా పలు అంశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు కురిపించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలను చేతిలోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వినియోగిస్తున్నారని రాహుల్ ఆరోపించారు.
#WATCH | "Hitler had also won elections, he too used to win elections. How did he use to do it? He had control of all of Germany's institutions...Give me the entire system, then I will show you how elections are won," says Congress leader Rahul Gandhi. pic.twitter.com/uynamOL6w5
— ANI (@ANI) August 5, 2022
నిరసనలు
#WATCH Amid rain showers, Congress workers continue to protest against price rise & unemployment, at party headquarters in Delhi pic.twitter.com/kf9VzzSJiY
— ANI (@ANI) August 5, 2022
మరోవైపు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తోంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి అగ్రనేతలు తరలివస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ.. కార్యాలయానికి వచ్చారు.
Also Read: Rahul Gandhi PC Highlights: 'ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది- నాపై దాడి చేసినా ఓకే, దేనికైనా రెడీ'