అన్వేషించండి

Parlakhemundi Light Railway Line: పర్లాకిమిడి రైల్వే లైన్‌కు 125 ఏళ్లు పూర్తి - ఒడిశా రాజులు నిర్మించిన తొలి ట్రైన్ ట్రాక్‌ ఇదే

Parlakhemundi Light Railway: పర్లాకిమిడి రైల్వేలైన్ 125 ఏళ్లు పూర్తిచేసుకుంది. దీంతో వాల్తేరు డివిజన్‌లో సంబరాలు చేసుకుంది. ఇది ఒడిశా ప్రాంతంలోని తొలి ప్రైవేట్ నేరోగేజ్ రైల్వే లైన్‌గా పేరు పొందింది.

Parlakhemundi Light Railway Line: వాల్తేరు డివిజన్‌లోని చారిత్రక పర్లాకిమిడి రైల్వే లైను నూట పాతికేళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వాల్తేరు డివిజన్ అధికారులు ఉత్సవాలు చేశారు. పిల్లలకు రకరకాల కాంపిటీషన్స్ నిర్వహించారు.
పర్లాకిమిడి రైల్వే చరిత్ర ఇదే!

1898లో నౌపాడ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్లాకిమిడిని రైల్వేమార్గం ద్వారా కలపడం కోసం ఈ స్టేషన్ నిర్మించారు. పర్లాకిమిడి నేరోగేజ్ రైల్వేలైన్ అప్పటి పర్లాకిమిడి మహారాజు చంద్రగజపతి నారాయణ దేవ్ -2 తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. దీని కోసం అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి తీసుకున్న గజపతి నారాయణ ఒడిశా ప్రాంతంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే లైన్‌గా పర్లాకిమిడి లైట్ రైల్వే (PLR )ని స్థాపించారు. 1900 ఏప్రిల్ 1 న ఈ లైన్‌పై మొదటి రైలు ప్రయాణించింది. 1931లో ఈ రైల్వేలైన్‌ని గుణుపూర్ వరకు పొడిగించారు. మరో మూడు ఏళ్ల తర్వాత బెంగాల్- నాగపూర్ రైల్వే ఈ ట్రాక్ మేనేజ్మెంట్‌ని పరిధిలోకి తీసుకుంది. ప్రస్తుతం ఈ నౌపడ గుణుపూర్ లైన్ టెక్కలి, పెద్దసన, తెంబూరు, గంగువాడ, పాతపట్నం, పర్లాకిమిడి, కాశీనగర్, లిహురి, బంశధార, పాలసింగ్ లాంటి పది ముఖ్యమైన స్టేషన్‌ల గుండా సాగుతుంది.

బ్రాడ్‌గేజ్‌లోకి మారిపోయిన పర్లకిమిడి రైల్వేలైన్ 
పెరుగుతున్న ప్రయాణికులను రద్దీ దృష్ట్యా పర్లాకిమిడి రైల్వేలైన్‌ని 2010 నాటికి బ్రాడ్‌గేజ్‌గా మార్చారు. ప్రస్తుతం అమృత్ భారత్ పథకం కింద చారిత్రక పర్లాకిమిడి స్టేషన్‌ను డెవలప్ చేస్తున్నారు. 

అరకు రూటును మించిన అందాలు
విశాఖపట్నం నుంచి గుణుపూర్ వెళ్లే ట్రైన్ ప్రతిరోజు ఉదయం 5:30కి బయలుదేరుతుంది. విశాఖ- కిరండోల్ ట్రైన్‌లో అరకు వెళ్లేటప్పుడు మనం ఎలాంటి ప్రకృతి అందాలు చూస్తామో దాన్ని మించిన అద్భుతమైన ప్రకృతి సౌందర్యాన్ని పర్లాకిమిడి గుండా వెళ్లే విశాఖ-గుణపూర్ ట్రైన్‌లో ప్రయాణిస్తూ చూడొచ్చు. అయితే అరకు టైపులో ఈ ఏరియా పెద్దగా పాపులర్ కాలేదు. టూరిజం డిపార్ట్మెంట్ దృష్టి పెడితే ఈ మార్గానికి పర్యాటకుల సందడి పెరుగుతుంది. ఇక చారిత్రిక పర్లాకిమిడి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తి అవుతాయని వాల్తేరు డిఆర్ఎం లలిత్ బోహ్ర తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget