News
News
X

Madhya Pradesh Bus Accident: నర్మదా నదిలో పడిన బస్సు- 13 మంది మృతి!

Madhya Pradesh Bus Accident: ఓ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోయింది. ఘటనలో 13 మంది మృతి చెందారు.

FOLLOW US: 

Madhya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ బస్సు నర్మదా నదిలో పడింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.

ఇదీ జరిగింది

ఇందోర్ నుంచి పుణె వెళ్తున్న ఓ బస్సు వంతెన మీద నుంచి నర్మదా నదిలో పడింది. ధార్ జిల్లా ఖాల్ ఘాట్ వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 51 మంది ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

ప్రమాదంలో 13 మంది మృతి చెందినట్లు తెలిపారు. మరో 15 మంది రక్షించారు. అయితే మరో 23 మంది కోసం గాలింపు చేపట్టినట్లు మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా వెల్లడించారు.

సీఎం దిగ్భ్రాంతి

ప్రమాద ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.

" అదుపుతప్పి బస్సు నర్మదా నదిలో పడిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.                                                             "
-   శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ సీఎం

Also Read: China Floods: చైనాను వణికిస్తోన్న వరదలు- 12 మంది మృతి

Also Read: Jammu Kashmir Poonch: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ అధికారులు మృతి

Published at : 18 Jul 2022 11:47 AM (IST) Tags: Madhya Pradesh Bus Fell into Narmada river Dhar District Madhya Pradesh Bus Accident

సంబంధిత కథనాలు

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Chenab Railway Bridge: ఈఫిల్ టవర్‌ కన్నా ఎత్తైన బ్రిడ్జ్ రెడీ, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Johnson Baby Powder: ఆ బేబీ టాల్కమ్ పౌడర్ ఇకపై కనిపించదు! కీలక నిర్ణయం తీసుకున్న కంపెనీ

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Salman Rushdie: ఎవరీ సల్మాన్ రష్దీ? ఆయన రాసిన బుక్‌ ఎందుకు వివాదాస్పదమైంది?

Jammu Kashmir: ఉద్యోగం పోగొట్టుకున్న టెర్రరిస్ట్ భార్య, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుంటే ఇంతే మరి

Jammu Kashmir: ఉద్యోగం పోగొట్టుకున్న టెర్రరిస్ట్ భార్య, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకుంటే ఇంతే మరి

టాప్ స్టోరీస్

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?

TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

TDP On Madhav :  మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?

Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Srinivas Goud Firing :  కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..

Priyanka Gandhi For South : దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ - కాంగ్రెస్ కీలక నిర్ణయం !

Priyanka Gandhi For South :  దక్షిణాది రాష్ట్రాల ఇంచార్జ్‌గా ప్రియాంకా గాంధీ -  కాంగ్రెస్ కీలక నిర్ణయం !