అన్వేషించండి

టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు 2023కి లోక్‌సభ ఆమోదం, త్వరలో రాజ్యసభ ముందుకు

Loksabha News: పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. తాజాగా టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.

The Telecommunications Bill 2023 : పార్లమెంట్ పలు కీలక బిల్లులకు ఆమోదముద్ర వేసింది. నేర శిక్షాస్మృతి, సాక్ష్యాధార చట్టం, భారతీయ శిక్షాస్మృతి స్థానాల్లో కొత్త చట్టాలను తీసుకొచ్చింది. ఈ మూడు మూడు నేర శిక్షాస్మృతి బిల్లుల (Criminal Law Bills)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. తాజాగా టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు-2023కి లోక్‌సభ ఆమోదం తెలిపింది.  వైర్‌లెస్‌ టెలీగ్రఫీ యాక్ట్‌-1993, ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌-1885, ది టెలీగ్రఫీ వైర్స్‌ యాక్ట్‌ 1950 స్థానంలో కొత్త బిల్లును తీసుకొచ్చారు. టెలికమ్యూనికేషన్ల మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులు అంగీకారం తెలిపారు. లోక్‌సభ ఆమోదం (Loksabha Passes Telecommunications Bill) తెలపడంతో రాజ్యసభ ముందుకు రానుంది. అక్కడా కూడా ఆమోదం ముద్ర పడితే, రాష్ట్రపతి సంతకం చేయనున్నారు. ఆ తర్వాత చట్ట రూపం దాల్చనుంది.

టెలికమ్యూనికేషన్స్‌ బిల్లు చట్ట రూపం దాలిస్తే...
టెలికమ్యూనికేషన్స్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సంతకం చేస్తే, చట్టరూపం దాల్చనుంది.  ఓటీటీ, ఇంటర్నెట్‌తో నడిచే కాలింగ్, మెసేజింగ్ యాప్స్‌ టెలికమ్యూనికేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి.  దేశ భద్రతకు ముప్పు అనిపిస్తే  ఎలాంటి నెట్‌వర్క్ అయినా, లేదంటే టెలికమ్యూనికేషన్ సేవలైనా  ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చు. లేదంటే నెట్ వర్క్ సర్వీసులు, టెలికమ్యూనికేషన్ సేవలను  నిలిపివేసే అధికారం ఉంటుంది. ప్రజాప్రయోజనాలను కాపాడేందుకు అనుమానం వచ్చిన సందేశాలు, ఫోన్ కాల్స్ ను రహస్యంగా వినవచ్చు. అవసరం అనుకుంటే వాటి ప్రసారాలను నిలిపివేయవచ్చు. ప్రకృతి విపత్తుల వంటి సమయాల్లోనూ ప్రభుత్వానికి ఇలాంటి అధికారాలు లభిస్తాయి. 

దుర్వినియోగపరిచినా నేరమే
దేశ ప్రయోజనాలకు, మిత్ర దేశాలతో ఉన్న సత్సంబంధాలకు భంగం కలిగించేలా టెలికం సేవలను దుర్వినియోగపరిచినా నేరంగా పరిగణిస్తారు. దోషులకు మూడేళ్ల  జైలు శిక్ష లేదా రూ.2 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. నేర తీవ్రతను బట్టి ఈ రెండూ విధించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇంటర్నెట్‌ ఆధారిత సందేశాలకు, కాల్స్‌ చేసుకోవడానికి ఉపయోగించే గూగుల్‌ మీట్‌,వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి యాప్‌లకు ఐటీ చట్ట నిబంధనలు వర్తించనున్నాయి. వీటిని టెలికాం చట్ట పరిధి నుంచి తొలగించారు. ఓటీటీ యాప్‌లు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలో ఉండబోవు. మెసేజ్​ ఎన్​క్రిప్షన్​, డేటా ప్రాసెసింగ్​, ఐడెంటిఫికేషన్​, ఎనాలసిస్​ వంటి అంశాల్లో కొన్ని స్టాండర్డ్స్​ చేసే సెట్​ చేసే అవకాశాన్ని కేంద్రానికి ఉంటుంది. ప్రభుత్వం సొంతంగా ఎన్​క్రిప్షన్​ స్టాండర్డ్స్​ని తీసుకురావొచ్చు. వాట్సాప్​తో పాటు ఇతర ఆన్​లైన్​ కమ్యూనికేషన్​ సర్వీస్​లు అందిస్తున్న ఎండ్​-టు- ఎండ్​ ఎన్​క్రిప్షన్​ సిస్టం​తో పాటు ప్రైవేట్​ కమ్యూనికేషన్స్​ సెటప్​లో భారీ మార్పులే జరగనున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics Vijay: వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
వ్యక్తిగత జీవితం వర్సెస్ పొలిటికల్ క్లీన్ ఇమేజ్ - త్రిష అంశం విజయ్ రాజకీయాన్ని మార్చేస్తుందా?
Breaking News: మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
మార్కాపురం జిల్లాకు ‘చంద్రన్న మార్కాపురం జిల్లా’గా పేరు పెట్టాలని విజ్ఞప్తి
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NDA Convenor Post Revival: ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?
ఎన్డీఏ కన్వీనర్ పదవి మళ్లీ తెరపైకి.. బీజేపీ హైకమాండ్ వ్యూహం ఏమిటి? నిజంగానే చాన్స్ ఉందా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
చాణక్య నీతి: వైవాహిక జీవితంలో ఈ 5 తప్పులు ఇంటి శాంతి, సంతోషం, ఐశ్వర్యాన్ని దూరం చేస్తాయి!
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Maruti Fronx చౌకైన మోడల్ రూ.1 లక్ష చెల్లించాక నెలవారీ EMI ఎంత కట్టాలి
Hyderabad Traffic Diversion: నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
నేటి నుంచి కేబీఆర్ పార్క్ చుట్టూ వన్-వే అమలు.. 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌లతో ట్రాఫిక్ సమస్యకు చెక్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Embed widget