(Source: ECI/ABP News/ABP Majha)
LICIPO Memes : ఎల్ఐసీ షేర్లపై అతిగా ఆశలు పెట్టుకున్న వారికి షాక్ - ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందో చూడండి
ఎల్‌ఐసీ షేర్లు దొరికితే చాలు లక్షాధికారి అయిపోయినట్లే అనుకున్నారు. ఐపీవోలో వెంటపడ్డారు. లిస్టింగ్ కు వచ్చే సరికి వారికి షాక్ మామూలుగా తగల్లేదు. దీనిపై సోషల్ మీడియా మీమ్స్ చూడండి
దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా నిలిచిన LIC ఐపీఓ షేర్లు స్టాక్‌మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867 దగ్గర లిస్ట్ అయిన ఎల్ఐసీ షేర్లు లక్షలాది మంది మదుపర్లకు నిరాశ మిగిల్చాయి. ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో మునిగిపోయిన సమయంలో ఎల్‌ఐసీ లిస్ట్ కావడంతో ప్రతికూల ప్రభావం పడింది. సుమారు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన IPO తర్వాత LIC షేర్లు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి.
People rn who got allotment of #LICIPO #LICIPOAllotmentStatus pic.twitter.com/moiYpbxoiZ
— Chirag Chandak (@chiragchandakk) May 13, 2022
She : Down market me kisne bola #LICIPO lene ko ?
— Dalal Street Memes (@StopLossLagaKe) May 16, 2022
Me : pic.twitter.com/zU0BPiwFdG
LIC's 'listing pains':🤭#StockMarket #LICIPO #licipoallotment pic.twitter.com/x1Xp8YbQA5
— Insider by Finology (@FinologyInsider) May 17, 2022
ఇష్యూ పరిమాణం కంటే దాదాపు మూడు రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ తర్వాత... LIC షేర్ల ఇష్యూ ధరను ఒక్కొక్కటి ₹949 గా నిర్ణయించింది. కానీ.. 8.62 శాతం డిస్కౌంట్‌తో రూ.867 దగ్గర ఎల్‌ఐసీ షేర్లు లిస్ట్ కావడంతో ఈ దిగ్గజ బీమా కంపెనీపై ఎంతో నమ్మకంతో బిడ్లు దాఖలు చేసిన వారికి నిరాశ తప్పలేదు.
Cheers 🍻 #rain and #beer early start today #celebrating because I got rejected from #LICIPO #licipoallotment 😁😁 pic.twitter.com/SAPLhvhOBA
— just Enjoying The Life 😊 (@kushmycat) May 17, 2022
Good afternoon everyone ⏩⏩#LICIPO #Paytm pic.twitter.com/PiFKYWj1dn
— Manish Thole (@ManishThole) May 17, 2022
ఇనీషియల్ ఇష్యూ ధర కంటే చాలా తక్కువకు లిస్ట్ అయింది. ఎల్‌ఐసీ ఐపీఓ కోసం ఆశగా ఎదురుచూసిన మదుపరులు ఎల్‌ఐసీ స్టాక్ రూ.900 నుంచి రూ.949 మధ్యలో అయినా లిస్ట్ అయ్యే అవకాశం ఉందన్న అంచనాల్లో ఉండగా రూ.867 వద్ద షేర్లు లిస్ట్ కావడంతో నిరాశకు గురయ్యారు.
True story. #LICListing #LICIPOAllotment #LICIPO pic.twitter.com/z4CDcLT28h
— Teja (@GoneSpeaks) May 17, 2022