అన్వేషించండి

Kerala Trekker Rescued: ఆ కేరళ ట్రెక్కర్ సేఫ్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ Watch Video

Kerala Trekker Rescued: కొండ మీద చిక్కుకుపోయిన కేరళ యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. కొన్ని గంటల వ్యవధిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైంది.

Kerala Trekker Rescued: కేరళలో కొండ అంచు చీలికలో చిక్కుకుపోయిన యువకుడిని భారత ఆర్మీ విజయవంతంగా రక్షించింది. దాదాపు రెండు రోజుల తరువాత యువకుడు బాబు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మంగళవారం సాయంత్రం నుంచి అధికారులు, నేటి ఉదయం నుంచి భారత ఆర్మీ చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్ తాజాగా విజయవంతమైంది. ట్రెక్కింగ్‌కు వెళ్లి రెండు రోజులుగా కొండపైనే చిక్కుకున్న యువకుడ్ని రక్షించిన భారత ఆర్మీపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఆర్.బాబు (23) అనే యువకుడు కేరళలోని పాలక్కడ్ జిల్లా మలంపుజకు ముగ్గురు మిత్రులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. పైకి వెళ్లే కొద్దీ బాగా అలసిపోయి బాబు స్నేహితులు మధ్యలోనే ఆగిపోయారు. కానీ బాబు మాత్రం ఆగకుండా కొండపై భాగానికి చేరుకున్నాడు. తిరిగి వచ్చే క్రమంలో జారిపోయాడు. అదృష్టవశాత్తూ బాబు కొండపై నుంచి కింద పడిపోలేదు. కానీ రెండు బండరాళ్ల మధ్య చీలికలో చిక్కుకుపోయాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితుల నుంచి తెలుసుకున్న అధికారులు కాపాడేందుకు యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఎం పినరయి విజయన్ సాయం కోరడంతో ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. 

Kerala Trekker Rescued: ఆ కేరళ ట్రెక్కర్ సేఫ్, ఇండియన్ ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ Watch Video

మంగళవారం సాయంత్రం నుంచి అధికారులు ప్రయత్నించగా.. వీరికి బెంగళూరు నుంచి పారాచ్యూట్ రెజిమెంట్ కు చెందిన 22 మంది భారత ఆర్మీ బృందం తోడైంది. అన్ని రకాల ఎక్విప్ మెంట్‌తో నేటి ఉదయం ఆర్మీ మొదలుపెట్టిన రెస్క్యూ ఆపరేషన్ కొన్ని గంటల్లో విజయవంతమైంది. ముందు డ్రోన్ల ద్వారా యువకుడికి ఆహారం, నీరు పంపించారు. ధైర్యం చెబుతూ కొన్ని గంటల్లోనే యువకుడ్ని కొండ చీలిక నుంచి బయటకు తీసుకొచ్చారు. తనను ప్రాణాలతో రక్షించిన భారత ఆర్మీకి యువకుడు బాబు ధన్యావాదాలు తెలిపాడు. ఇప్పుడు ఇందుకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: India Corona Cases: భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు, తాజాగా 1,217 మంది మృతి

Also Read: AP New Districts: కొత్త జిల్లాల ప్రకటనతో ఆ నేతల్లో పెరుగుతున్న ఆశలు, ఇంతకీ ఎవరా నేతలు.. అసలు కథేమిటీ !

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget