అన్వేషించండి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు, బెదరక బిడ్డను రక్షించిన తల్లి

Viral Video : కళ్ల ముందు భారీ కాలనాగు ఉన్నా ఆ తల్లి బెదరలేదు. తన బిడ్డను ఆ భారీ సర్పం నుంచి రక్షించుకుంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video : కర్ణాటక రాష్ట్రంలో మాండ్యలో జరిగిన ఓ ఘటన వైరల్ అవుతోంది. ఓ తల్లి తన కుమారుడితో కలిసి బయటకు వస్తుంది. తన కుమారుడు పొరపాటున పాముపై అడుగువేయబోయాడు. క్షణంలో తేరుకున్న ఆ తల్లి బిడ్డను పాము బారినుంచి రక్షించింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయింది. నెట్టింట్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. 

రెప్పపాటులో తప్పిన ప్రమాదం 

ఓ తల్లి సమయస్ఫూర్తితో భారీ విషసర్పం కాటు నుంచి బిడ్డను రక్షించుకుంది. రెప్పపాటులో ఆ బిడ్డకు ఘోర ప్రమాదం తప్పింది. ఆ తల్లీబిడ్డలు ఇద్దరూ ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ఆ సమయంలో ఇంటి బయట మెట్ల కింద నుంచి పాము వెళ్తోంది. ఆ సమయంలో పామును గమనించకుండా ఆ చిన్నారి పాముపై కాలు వేయబోయాడు. పాము తిరగబడి కాటువేయబోయింది. వెంటనే స్పందించిన ఆ తల్లి బిడ్డను రక్షించుకుంది. ఆ తల్లి చూపించిన తెగువ, సమయస్ఫూర్తిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ఈ వైరల్ వీడియోకు కామెంట్లు చేస్తున్నారు.  ఎంతైనా అమ్మ కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read : Noida Twin Towers : 40 అంతస్తుల బిల్డింగ్ - క్షణాల్లో నేల మట్టం ! నోయిడా ట్విన్ టవర్స్‌ను ఎలా కూల్చబోతున్నారో తెలుసా ?

తల్లిపై నెటిజన్లు ప్రశంసలు

ఒక తల్లి తన కుమారుడ్ని భారీ నాగుపాము బారి నుంచి చాకచక్యంగా రక్షించుకుంది. అక్కడి సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కర్ణాటకలోని మాండ్యలో ఈ ఘటన జరిగింది. ఒక తల్లి తన కుమారుడ్ని స్కూల్‌కు పంపేందుకు ఇంటి  నుంచి బయటకు వచ్చింది. అయితే ఆ ఇంటి మెట్ల కింద ఒక పెద్ద నాగుపాము పాకుతూ వెళ్తోంది. మెట్ల పై నుంచి దిగుతున్న ఆ బాలుడు పాముపై కాలు వేయబోయాడు. దీంతో ఆ పాము పెద్ద ఎత్తున పైకిలేచింది. ఊడిన బూటు కోసం పాము కోసం దగ్గరకు వెళ్తున్న బాలుడ్ని ఆ పాము కాటేయబోయింది. పామును గమనించిన తల్లి క్షణాల్లో స్పందించింది బాలుడ్ని రక్షించింది. పాము కాటువేయబోతున్న కుమారుడ్ని వెంటనే వెనక్కి లాగింది. బాలుడ్ని తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లింది. పాము పాకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఒళ్లు జలదరించేలా ఉన్న ఈ వీడియోనుపై నెటిజన్లు షాకయ్యారు. 

Also Read : Tricolour In Eye : కంటిలో త్రివర్ణ పతాకం, కోయంబత్తూరు ఆర్టిస్ట్ సాహసం!

Also Read : Viral: ‘పిచ్చెక్కించే తేనే’ దీన్ని తాగితే మామూలుగా ఉండదు, మద్యాన్ని మించిన కిక్కు, అతిగా తాగితే మరణమే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Embed widget