అన్వేషించండి

White Paper on Economy: యూపీఏ పదేళ్ల పాలన టార్గెట్! లోక్ సభలో మోదీ సర్కార్ శ్వేతపత్రం

Parliament Session 2024: తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో నిర్మల ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం (ఫిబ్రవరి 8) లోక్‌సభలో భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం విడుదల చేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలన ఉన్న పదేళ్ల ఆర్థిక పనితీరును.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ 10 సంవత్సరాల ఆర్థిక పని తీరును పోల్చడానికి తాము శ్వేతపత్రం విడుదల చేస్తామని ఫిబ్రవరి 1న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో నిర్మల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం నేడు శ్వేత పత్రం విడుదల చేశారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉందని.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. యూపీఏ హాయాంలో ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని, అవినీతి బాగా జరిగిందని నిర్మల వివరించారు.

నిర్మలా సీతారామన్ విడుదల చేసిన శ్వేతపత్రంలోని ముఖ్యాంశాలు
సత్వర ఉపశమన విధానాలు అమలు చేయడానికి బదులుగా ఎన్డీఏ ప్రభుత్వం దీర్ఘకాలిక ఫలితాలు చూపే ధైర్యమైన సంస్కరణలను చేపట్టింది. ధృడమైన సూపర్‌ స్ట్రక్చర్‌ను నిర్మించింది. రాజకీయ విధాన సుస్థిరతతో ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం తరహాలో కాకుండా మరింత ఆర్థిక ప్రయోజనాల కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. 

మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు దేశాన్ని స్థిరమైన అధిక వృద్ధి మార్గంలో నడిపిస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం అనేది యూపీఏ ప్రభుత్వ హయాంలో అత్యంత ముఖ్యమైన వాటిలో ఒకటి. ఇది ఆ కూటమిని బాగా అపఖ్యాతి పాలు చేసింది. ఆ సమయంలోనే ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉండేది. ఆర్థిక దుర్వినియోగం, ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం, బాగా అవినీతి జరిగాయి. 2014లో కొత్తగా ఎన్నికైన యూపీఏ ప్రభుత్వం.. అధికార బాధ్యతలు చేపట్టేనాటికి భారత ఆర్థిక వ్యవస్థ అట్టడుగు స్థాయిలో ఉంది. దీని పునాదులను స్థిరంగా నిర్మించడానికి.. ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక వృద్ధిని ప్రారంభించడానికి పునర్ నిర్మించాల్సి వచ్చింది. 2014కు ముందు ఏర్పడిన ప్రతి సవాలును ఎన్డీఏ ప్రభుత్వం తన ఆర్థిక క్రమశిక్షణ, పాలన ద్వారా అధిగమించింది.

ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వంపై నమ్మకం ఏర్పడడం.. దేశీయంగానూ, అంతర్జాతీయంగానూ పెట్టుబడులను ఆకర్షించడం, అవసరమైన సంస్కరణలకు మద్దతు ఇవ్వడం ఎన్డీఏ పాలనలో జరిగిన ముఖ్యమైన అంశాలు. యూపీఏ ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను సులభతరం చేయడంలో ఘోరంగా విఫలం అయింది. దానివల్లే ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. గత పదేళ్లలో, గత యూపీఏ ప్రభుత్వం మిగిల్చిన ఎన్నో సవాళ్లను ఎన్డీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Posani : మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
మగాడ్ని ఎవరికీ తలవంచను - పోసాని సంచలన ప్రకటన - రాజకీయాలకు గుడ్ బై
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Embed widget