అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vice President Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు
Vice President Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ.
![Vice President Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు India Vice President Election 2022 to be held on 6th August Vice President Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/29/1a7ff6318f9a79bafee85c2551428ab9_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ విడుదల- ఆగస్టు 6న ఫలితాలు
Vice President Election 2022: భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆగస్ట్ 6న ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది.
Election to the Office of the Vice President to be held on 6th August 2022.
— ANI (@ANI) June 29, 2022
కీలక తేదీలు
- ఎన్నికల నోటిఫికేషన్: జులై 7
- నామినేషన్లకు చివరి రోజు: జులై 19
- నామినేషన్ల పరిశీలన: జులై 20
- నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు: జులై 22
- పోలింగ్, ఫలితాలు: ఆగస్ట్ 6
ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)