అన్వేషించండి

EPFO: ఇంట్లోనే ఉండి మీ PF ఖాతా మొబైల్ నంబర్‌ మార్చుకోవచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే

EPFO: మీ PF ఖాతాకు పాత మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటే, అనేక ముఖ్యమైన పనులు ఆగిపోయే అవకాశం ఉంది. ఇంట్లోనే ఉండి ఆ మొబైల్ నంబర్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలో తెలుసుకోండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • PF సేవలకు, లావాదేవీలకు సరైన మొబైల్ నంబర్ తప్పనిసరి.
  • ఓటీపీ, డబ్బు విత్‌డ్రాయల్, కేవైసీలకు ఇది కీలకం.
  • EPFO వెబ్‌సైట్‌లో UANతో లాగిన్ అయి నంబర్ మార్చవచ్చు.
  • ఆధార్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయబడిన నంబర్ వాడాలి.

Update Mobile Number In PF Account | హైదరాబాద్: దాదాపు 7 కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్స్ ఉన్నాయి. ఇటీవల వడ్డీ రేట్లను 8.25 శాతంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత మూడేళ్లుగా ఇదే వడ్డీ రేట్లను ఖాతాదారులకు అందిస్తున్నారు. అయితే పీఎఫ్ (PF) అకౌంట్‌లో సరైన మొబైల్ నంబర్ ఉండటం చాలా ముఖ్యం. ఓటీపీ (OTP) దగ్గరి నుండి పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం వరకు.. దాదాపు అన్ని పనులూ మొబైల్ నంబర్ ద్వారానే జరుగుతాయని గుర్తుంచుకోండి. ఒకవేళ మీ పాత నంబర్ క్లోజ్ అయిపోయి, అదే నంబర్ పీఎఫ్ అకౌంట్‌లో కూడా ఉంటే, దాన్ని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. 

మొబైల్ నంబర్ ఎందుకు ముఖ్యం?

- పీఎఫ్ బ్యాలెన్స్ (PF Balance) చెక్ చేసుకోవడానికి

-  పీఎఫ్ క్లెయిమ్ ఫైల్ (డ్రా) చేయడానికి కావాలి

- కేవైసీ (KYC) అప్‌డేట్ చేయడానికి అవసరం

-  ఈపీఎఫ్ పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి

Also Read: EPFO Interest Rate: 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. వడ్డీ రేటు ఫిక్స్, ఖాతాల్లోకి జమ అయ్యేది ఎప్పుడంటే

మొబైల్ నంబర్ ఎలా అప్‌డేట్ చేయాలి?
మొబైల్ నంబర్ మార్చుకోవడానికి ముందుగా ఈపీఎఫ్‌ఓ (EPFO) వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత మీ యూఏఎన్ (UAN), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. ఇప్పుడు మేనేజ్ (Manage) సెక్షన్‌లోకి వెళ్లి మీ వివరాలన్నీ ఎంటర్ చేయాలి. అందులోనే మీ కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆ నంబరుకు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫై చేసుకోవాలి. లేకపోతే తరువాత ఇబ్బంది పడతారు. 

ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?
మీరు పీఎఫ్ అకౌంట్‌కు లింక్ చేసే మొబైల్ నంబర్ ఎప్పుడూ వర్కింగ్‌లో ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా, ఇదే మొబైల్ నంబర్ మీ ఆధార్ కార్డ్, బ్యాంక్ కేవైసీ (KYC)లో కూడా అప్‌డేట్ అయి ఉంటే ఏ ఇబ్బంది ఉండదు. వీటితో పాటు మీ ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు. ఒకవేళ పీఎఫ్ అకౌంట్‌లో పాత నంబరే ఉంటే గనుక వెంటనే మార్చుకోవాలి. లేదంటే ముందు ముందు పీఎఫ్ క్లెయిమ్స్, పాస్ బుక్ డౌన్‌లోడ్, ఓటీపీకి సంబంధించిన పలు పనులు ఆగిపోయే ప్రమాదం ఉంది.

Also Read: PM Modi Wearing Baagh Watch: ట్రెండింగ్‌లో మోదీ వాచ్ - ఇది రోలెక్స్ కాదు .. మేడిన్ ఇండియా బ్రాండ్ ! 

Frequently Asked Questions

పీఎఫ్ ఖాతాకు సరైన మొబైల్ నంబర్ ఎందుకు ముఖ్యం?

ఓటీపీలు, పీఎఫ్ డబ్బులు డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, క్లెయిమ్స్ ఫైల్ చేయడం, కేవైసీ అప్‌డేట్ చేయడం, పాస్‌బుక్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి సరైన మొబైల్ నంబర్ అవసరం. పాత నంబర్ ఉంటే ఇబ్బందులు పడతారు.

పీఎఫ్ ఖాతాలో మొబైల్ నంబర్‌ను ఆన్‌లైన్‌లో ఎలా అప్‌డేట్ చేయాలి?

ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌లో మీ యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి. మేనేజ్ సెక్షన్‌లోకి వెళ్లి కొత్త మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఓటీపీ ద్వారా వెరిఫై చేయండి.

పీఎఫ్ ఖాతాకు మొబైల్ నంబర్ లింక్ చేసేటప్పుడు ఏ విషయాలు గుర్తుంచుకోవాలి?

లింక్ చేసే మొబైల్ నంబర్ ఎప్పుడూ వర్కింగ్‌లో ఉండాలి. అదే నంబర్ ఆధార్, బ్యాంక్ కేవైసీలో కూడా అప్‌డేట్ అయి ఉండాలి. మీ ఓటీపీని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Advertisement

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget