అన్వేషించండి
Advertisement
Covid Update: భారత్‌లో మళ్లీ 3 వేలు దాటేసిన కరోనా కేసుల సంఖ్య- 20వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు
భారత్‌లో వరుసగా మూడు వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి. 40 మంది వరకు మరణించారు.
భారత్‌లో మరోసారి కరోనా కేసుల పెరుగుతున్నాయి. కొన్ని రోజుల నుంచి మూడు వేలకుపైగా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. శనివారం కూడా మూడు వేల మూడు వందల ఇరవై నాలుగు కేసులు నమోదు అయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం కొత్తగా నమోదైన కేసులతో కలిసి
దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,30,79,188. యాక్టివ్ కేసులు 19, 092.
కరోనా కారణంగా శనివారం 40 మంది చనిపోయారు. ఈ మరణాలతో డెత్‌టోల్ 5, 23, 843కు చేరింది.
ఈ కేసులతో చూస్తే ఇన్ఫెక్షన్‌లో యాక్టివ్ కేసులు 0.04 శాతం ఉండగా, దేశవ్యాప్తంగా COVID-19 రికవరీ రేటు 98.74 శాతంగా ఉంది.
యాక్టివ్ కేసులు సంఖ్య మొన్నటితో పోలిస్తే 24 గంటల్లో 403 కేసులు పెరిగాయి.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ప్రపంచం
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion