అన్వేషించండి

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

Corona Cases In India: దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది. కానీ రోజువారీగా కనీసం ఐదారు వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. రికవరీ రేటు భారీగా పెరిగింది.

Corona Cases: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడంతో పాజిటివ్ కేసులు నిలకడగా ఉన్నాయి. కొన్ని రోజుల కిందటి వరకు పది వేల కరోనా కేసులు నమోదయ్యేవి. తాజాగా గడిచిన 24 గంటల్లో భారత్‌లో 5,921 (5 వేల 9 వందల 21) మందికి కొవిడ్ పాజిటివ్‌ (Corona Cases In India)గా నిర్ధారణ అయింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1 శాతాని కంటే తక్కువకు దిగొచ్చింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.63 శాతం ఉండగా.. యాక్టివ్ కేసులు 0.15 శాతం ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులెటిన్‌తో తెలిపింది.

భారీగా పెరిగిన రికవరీ రేటు 
దేశంలో యాక్టివ్ కేసులు 70 వేల దిగువకు వచ్చాయి. భారత్‌లో  ప్రస్తుతం 63,878 (63 వేల 8 వందల 78) మంది కరోనాకు చికిత్స (Active Corona Cases In India) తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజులో మరో 289 మందిని కరోనా మహమ్మారి బలిగొంది. తాజా మరణాలతో కలిపితే దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,14,878 (5 లక్షల 14 వేల 878) కు చేరుకుందని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 11,651 (11 వేల 6 వందల 51) మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. కొవిడ్ రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉన్నట్లు సమాచారం.

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

178 కోట్ల డోసుల వ్యాక్సిన్..
గత ఏడాది జనవరి (2021)లో కరోనా వ్యాక్సిన్ ప్రారంభించినప్పటి నుంచి శనివారం ఉదయం వరకు దేశంలో 178 కోట్ల 55 లక్షల 66 వేల 940 డోసుల కొవిడ్ టీకాలు పంపిణీ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితులు 443.4 మిలియన్లకు చేరారు. కరోనా మరణాలు 5.98 మిలియన్లు నమోదయ్యాయి. కరోనా వ్యాక్సినేషన్ 10.56 బిలియన్ల డోసులు పూర్తయినట్లు ప్రముఖ జాన్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది.

Corona Cases: భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తగ్గినా, కొత్తగా 6 వేల మందికి పాజిటివ్, 289 మంది మృతి

ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 14,788 కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయగా 86 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,729కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 288 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,302,192 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 1341 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Also Read: Screen Time: ఏ వయసు పిల్లలు ఎంతసేపు స్క్రీన్ చూడొచ్చు? అతిగా స్క్రీన్ చూడడం వల్ల వచ్చే ప్రమాదమేంటి?

Also read: పిల్లల ఎత్తు పెరగడం ఏ వయసులో ఆగిపోతుందో తెలుసా? వారి ఎత్తు పెంచేందుకు కొన్ని చిట్కాలు ఇవిగో...

టాప్ హెడ్ లైన్స్

Handloom Day Modi Reel: జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
జాతీయ చేనేత దినోత్సవంపై ప్రధాని మోదీ కొత్త రీల్‌! చేనేత వస్త్రాలు కొని రీల్స్ చేయాలని పిలుపు!
PM Modi: రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
రూపాయికి 66వేల రూపాయల పెట్టుబడి! ప్రధాని మోదీ విదేశీ పర్యటన ఖర్చుపై కీలక ప్రకటన!
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 

వీడియోలు

Prediction For World Cup 2027 India Squad | వరల్డ్ కప్ 2027 టీమ్ ప్రిడిక్షన్స్ చెప్పిన గవాస్కర్
Rahane Comments On Indian Test Team | టీమిండియా టెస్ట్ టీమ్ పై రహానే కామెంట్స్
Mike Hussey & Eric Simons Leaving CSK | CSKకు గుడ్‌బై చెప్పనున్న మరో కోచ్
BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Bhagwat on Gen-Z: జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
జెన్‌జీ ఆందోళనలకు మద్దతుగా మోహన్ భగవత్ కీలక ప్రకటన! వ్యవస్థాగత దిద్దుబాటు కోసం ఉద్యమం జరగాలని కామెంట్ 
CJP Kya Bolti Public campaign: నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
నిరుద్యోగంపై కాక్రోచ్‌ జనతా పార్టీ సమరశంఖం! దేశవ్యాప్తంగా క్యా బోల్తీ పబ్లిక్‌ పేరుతో ప్రచారం!
JB Srinivas House Attacked: తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
తిరుపతిలో టీడీపీ నేత జేబీ శ్రీనివాస్ ఇంటిపై వైసీపీ కార్యకర్తల దాడి - పనబాక లక్ష్మి, పులివర్తి నాని ఫైర్!
Korean Kanakaraju Twitter Review : కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
కొరియన్ కనకరాజు ట్విట్టర్ రివ్యూ - మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఖాతాలో హిట్ పడిందా?
2026 Women Asia Cup: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ హైవోల్టేజ్ ఫైట్ కు రంగం సిద్ధం,  ఉమెన్స్ టి20 ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
తెలంగాణ విద్యుత్ భద్రతకు సింగరేణి చారిత్రక ముందడుగు - ఒడిశా నైనీ నుంచి తొలి బొగ్గు రైల్వే రేక్ రాక!
Dhoni Ride KTM in Chennai: ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
ధోనీ నడిపే కేటీఎం 390 డ్యూక్ ఫీచర్లు, ధర వింటే ఆశ్చర్యపోతారు!
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
సీనియర్లు లేకపోతే కష్టమే టెస్ట్ టీమ్ పై రహానే సంచలనం
Embed widget