Arun Lal Second Marriage : బుల్బుల్ సాహాతో మాజీ క్రికెటర్ అరుణ్ లాల్ పెళ్లి - నెటిజన్ల హడావుడి ఎలా ఉందో తెలుసా ?
66 ఆరు ఏళ్ల వయసులో సంసారంలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు మాజీ క్రికెటర్ అరుణ్ లాల్. తన కంటే వయసులో 28 ఏళ్ల చిన్నదయిన యువతిని వివాహమాడారు.
మాజీ క్రికెటర్... ప్రస్తుతం బంగ్లాదేశ్ హెడ్ కోచ్‌గా ఉన్న అరుణ్ లాల్ రెండో పెళ్లి చేసుకున్నారు. 66 ఏళ్ల వయస్సులో భా అరుణ్ లాల్ సోమవారం కోల్‌కతాలోని తన నివాసంలో అతి తక్కువ మంది అతిథుల సమక్షంలో బుల్బుల్ సాహాను వివాహమాడారు. బుల్బుల సాహా, లాల్ కంటే 28 ఏళ్ల చిన్నది. ఇక ఈ జంట పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లాల్ తన మొదటి భార్య రీనా అంగీకారంతోనే బుల్బుల్ సాహాను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది.
లాల్ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 16 వన్డేలు ఆడారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 156 మ్యాచ్‌లు ఆడిన లాల్.. 30 సెంచరీలతో సహా 10421 పరుగులు సాధించారు.
అరుణ్ లాల్‌తో బుల్ బుల్ సాహాకు చాలా కాలంగా పరిచయం ఉందని.. వారిద్దరి ప్రేమ పెళ్లి అని సన్నిహితులు చెబుతున్నారు.
అరుణ్ లాల్, బుల్ బుల్ పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు కూడా రకరకాలుగా తమ శుభాకాంక్షలను అరుణ్‌లాల్‌కు చెబుతున్నారు.
#ired user spotted !#ArunLal
— Snegha (@Sneghasimple) May 3, 2022
order yours athttps://t.co/zEr1VuCvkQ pic.twitter.com/ZVqgu9AvGX
Arun laal is my idol from now onwards#ArunLal pic.twitter.com/g1nwhq0jP5
— Tulasidas Khan (@tulsidaaskhaan) April 27, 2022
God is so happy with somebody and with some others??#ArunLal #BulBulSaha pic.twitter.com/5dqjts2voz
— देशनामा (@deshnama) April 26, 2022
కొంత మంది నెటిజన్లు వయసు ఒక అంకె మాత్రమే అంటూ అరుణ్ లాల్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Age is Just a number!#ArunLal pic.twitter.com/e8BGsZMJuc
— Al Haque الحق (@Imhaque_) April 26, 2022
#ArunLal Fit India Movement is a nation-wide movement in India to encourage people to remain healthy and fit by including physical activities and sports in their daily lives. 🌚🖤 pic.twitter.com/iZDY2WbrRN
— विद्युत_अभियंता💡 (@Muuku9802) April 26, 2022