అన్వేషించండి

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ షోలో ఫస్ట్ వికెట్ అవుట్ - ఆమెకు నెగెటివిటీ ఈ రేంజ్‌లో ఉందా?

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ షోలో ఫస్ట్ వికెట్ అవుట్.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఫస్ట్ వీక్ ఎలిమినేషన్‌కు సంబంధించి కొన్ని లీక్స్ వచ్చాయి. వాటి ప్రకారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే?

Bigg Boss 9 Telugu - First Week Elimination: బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలీదు. ఇక 9వ సీజన్‌లో ఫస్ట్ వీక్ గడిచేందుకు వస్తోంది. ఈ మొదటి వారం నామినేషన్ ప్రక్రియ అనంతరం టెనెంట్స్‌లో భరణి తప్ప అందరూ నామినేట్ అయ్యారు. ఇక ఓనర్స్ నుంచి పవన్ నామినేట్ అయ్యాడు. ఇక నామినేషన్ ప్రక్రియ అయిన తరువాత అందరికీ ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ ఎవరు అన్నది కాస్త క్లారిటీ వచ్చింది. శ్రష్టి వర్మ లేదా ఫ్లోరా షైనీలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకున్నారు.

Also Readబిగ్ బాస్ 9లో మూడో రోజు... వెక్కి వెక్కి ఏడ్చిన తనూజ... గుడ్డుతో గొడవలు, తగువు పెట్టి తమాషా చూసిన సంజన

ఇప్పుడు అనుకున్నదే జరిగింది. శ్రష్టి వర్మకు తక్కువ ఓట్లు రావడంతో ఆమెను బయటకు పంపించినట్టుగా తెలుస్తోంది. బిగ్ బాస్ ఇంట్లోంచి మొదటి వారంలో శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయింది. ఈ మేరకు లీక్స్ అన్నీ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. శ్రష్టి వర్మ ఈ మొదటి వారంలో ఏ టాపిక్‌లోనూ హైలెట్ అవ్వలేదు. ఏ ఒక్క ఎపిసోడ్‌లోనూ శ్రష్టి వర్మకు పేరు రాలేదు. అసలు ఆమె ఉందన్న విషయాన్ని కూడా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

ఇక ఆమె మీద సోషల్ మీడియాలో ఉండే నెగెటివిటీ అందరికీ తెలిసిందే. ఆమె పోస్ట్ పెడితే.. అందులో దాదాపు 70 శాతం కామెంట్లు నెగెటివ్‌గానే వస్తాయి. జానీ మాస్టర్ విషయంలో శ్రష్టికి సోషల్ మీడియాలో నెగెటివిటీ ఏర్పడింది. ఆ నెగెటివిటీయే ఇప్పుడు కొంప ముంచినట్టుగా కనిపిస్తోంది. శ్రష్టిని జనాలు యాక్సెప్ట్ చేయలేదని అర్థం అవుతోంది. దానికి తోడు శ్రష్టి సైతం ఈ మొదటి వారంలో ఒక్క చోట కూడా తన మార్క్ వేయలేకపోయింది. దీంతో జనాలు ఆమెకు ఓట్లు వేయలేదని తెలుస్తోంది.

Also Readబిగ్‌ బాస్ 9 కంటెస్టెంట్ల రెమ్యూనిరేషన్ లిస్ట్... భరణి టాప్, కామనర్స్‌కి ఎంత ఇస్తున్నారో తెలుసా?

ఇక శ్రష్టి ఎలిమినేట్ అయినట్టుగా ఇప్పటికే లీక్స్ వచ్చాయి. బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చిన తరువాత నెగెటివిటీ రావడం కామన్ గానీ.. విపరీతమైన నెగెటివిటీతోనే బిగ్ బాస్ ఇంట్లోకి రావడంతో శ్రష్టికి మొదటి వారంలోనే బయటకు వెళ్లక తప్పలేదని తెలుస్తోంది. మరి బయటకు వచ్చిన తరువాత శ్రష్టి ఎలాంటి కామెంట్లు చేస్తుందో.. స్టేజ్ మీద అసలు శ్రష్టి ఏ కంటెస్టెంట్ గురించి ఏం చెబుతుందో చూడాలి. ఈ వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా సాగుతాయన్నది కూడా ఇంట్రెస్టింగ్‌గానే మారింది.

Also Readబిగ్ బాస్ ఎపిసోడ్ 6 రివ్యూ... డ్రింక్ చుట్టూ తిరిగిన కథ, నవ్వు రాని టాస్క్... బోరింగ్ ఎపిసోడ్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Divvala Madhuri : తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
తిరుమల కొండపై బర్త్ డే సెలబ్రేషన్స్ - దివ్వెల మాధురి, తనూజలకు బిగ్ షాక్
Geetu Royal: తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
తిరుమల గుడి ముందు రీల్స్‌కు రి'యాక్షన్'... గీతూ రాయల్‌కు ఏడుపు ఒకటే తక్కువ
Sumathi Satakam Movie Review: 'సుమతీ శతకం' సినిమాతో హీరోగా 'బిగ్ బాస్ 7' రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హిట్టు కొట్టాడా?
'సుమతీ శతకం' సినిమాతో హీరోగా 'బిగ్ బాస్ 7' రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హిట్టు కొట్టాడా?
Vada Pav Girl: వడా పావ్ అని ఛీప్‌గా తీసి పారేయకండి... భర్త చేతిలో మోసపోయిన ఈ వైరల్ లేడీ కోటీశ్వరురాలు!
వడా పావ్ అని ఛీప్‌గా తీసి పారేయకండి... భర్త చేతిలో మోసపోయిన ఈ వైరల్ లేడీ కోటీశ్వరురాలు!

వీడియోలు

Axar patel Catches vs Eng T20 World Cup 2026 | కళ్లు చెదిరే క్యాచ్ లతో దుమ్మురేపిన బాపు | ABP Desam
Jasprit Bumrah Bowling vs Eng | T20 World Cup 2026 ఫైనల్ కి భారత్ వెళ్లింది అంటే..బుమ్రా దయ | ABP Desam
Sanju Samson 89 vs England Semis | T20 World Cup 2026లో హీరోగా మారిపోయిన సంజూ శాంసన్ | ABP Desam
Ind vs Eng 2nd Semifinal Highlights | T20 World Cup 2026 సెమీస్ లో ఇంగ్లండ్ పై భారత్ విక్టరీ | ABP Desam
US Attacks Iran Warship | వైజాగ్ నుంచి వెళ్తున్న ఇరాన్ యుద్ధనౌకపై USA దాడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
New Governor of Telangana: కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
కొత్త గవర్నర్ అజర్ మంత్రిపదవి కాపాడతారా?
Assembly Botsa Chit Chat: చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
చంద్రబాబు ఢిల్లీకి వెళ్తే.. పవన్ సీఎం కావొచ్చు - బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
Tamil Nadu Assembly Elections 2026 : ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
ఒక్క చాన్స్ అంటూ వేడుకోళ్లు - రుణమాఫీ తాయిలాలు - టీవీకే విజయ్ అన్నీ అస్త్రాలూ వాడేస్తున్నారా?
Allu Sirish Wedding : అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
అల్లు శిరీష్ నయనికల వెడ్డింగ్ - బెస్ట్ మూమెంట్స్ విత్ ఫ్యామిలీ
Chandrababu Assembly: లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
లడ్డూ కల్తీ ప్రణాళిక ప్రకారం చేసిన కుట్ర - అసెంబ్లీలో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
Tiger Rampachodavaram Agency: రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
రంపచోడవరం మన్యం ప్రజల్ని వణికిస్తున్న పెద్దపులి.. జాడ కోసం అధికారుల ప్రయత్నాలు
Keshineni Chinni vs Kolikapudi: టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య వివాదం ముగిసినట్లే.. అంతా క్లియర్ అయిందా!
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Iconic Bridge on Krishna River: కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జికి అటవీ శాఖ అనుమతి.. 80 కి.మీ తగ్గనున్న దూరం
Embed widget