అన్వేషించండి

ABP News Shikhar Sammelan: బడ్జెట్ 2024పై కేంద్ర మంత్రులు, విపక్ష నేతల చర్చా వేదిక ఏబీపీ న్యూస్ శిఖర్ సమ్మేళన్

Bharat Ka Budget Union Budget 2024 | ఏబీపీ న్యూస్ బుధవారం నాడు శిఖర్ సమ్మేళన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ వేదికగా బుధవారం మధ్యాహ్నం ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ABP News Shikhar Sammelan: ఏబీపీ న్యూస్ ప్రతిష్టాత్మకమైన 'శిఖర్ సమ్మేళన్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం జులై 23న పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అధికార, విపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. అయితే పలు జాతీయ సమస్యలు, ముఖ్యమైన అంశాలపై పలువురు ప్రముఖులు ఏబీపీ న్యూస్ వేదిక మీదకు వచ్చి తమ అభిప్రాయాలను ప్రజలతో పంచుకోనున్నారు. ఈ సంవత్సరం ఎడిషన్‌లో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లతో పాటు కేంద్ర బడ్జెట్ పై చర్చిస్తారు. 

'శిఖర్ సమ్మేళన్' ఈవెంట్‌ బుధవారం నాడు (జూలై 24న) జరగనుంది. ఇందులో కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులతో సహా ప్రముఖ వ్యక్తులు పాల్గొననున్నారు.  'భారత్ కా బడ్జెట్' అనే థీమ్‌తో ఈ కార్యక్రమానికి ఏబీపీ న్యూస్ శ్రీకారం చుట్టింది. మరింత దృఢమైన, ప్రగతిశీల దేశంగా భారత్‌ను మలచడంలో దోహదపడే అంశాలపై చర్చించేందుకు శిఖర్ సమ్మేళన్ 2024 వేదికగా మారింది. ఏబీపీ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో ఈ కీలక ఈవెంట్ లైవ్ వీక్షించవచ్చు. పూర్తి కథనాలు సైతం మీకు అందుబాటులో ఉంటాయి.

శిఖర్ సమ్మేళన్ షెడ్యూల్, గెస్ట్ లిస్ట్ ఇదే.. 

 No Time Guest Details
1 12:30 PM Chirag Paswan Minister of Food Processing Industries, Member of Lok Sabha, Lok Janshakti Party (Ram Vilas)
2 1:00 PM Sudhanshu v. Supriya Sudhanshu (Member of Rajya Sabha, Bharatiya Janata Party) vs. Supriya (Chairperson, Social Media and Digital platforms, Indian National Congress)
3 2:00 PM Gajendra Shekhawat Minister of Tourism and Culture, Member of Lok Sabha, Bharatiya Janata Party
4 2:30 PM Sukanta Majumdar Union Minister of State for Education & Development of North Eastern Region, West Bengal state president, Bharatiya Janata Party 
5 3:00 PM Pralhad Joshi Minister of Consumer Affairs, Food & Public Distribution and New and Renewable Energy, Member of Lok Sabha, Bharatiya Janata Party
6 4:00 PM Akhilesh Yadav  President of Samajwadi Party/Member of Lok Sabha
8 4:30 PM Manish Tewari  Member of Lok Sabha, Indian National Congress
7 5:00 PM Shivraj Singh Chauhan  Minister of Agriculture and Farmers Welfare, Member of Lok Sabha, Bharatiya Janata Party
9 6:00 PM Gaurav Gogoi Deputy Leader of the Indian National Congress in the Lok Sabha
10 6:30 PM Hardeep Puri  Minister of Petroleum and Natural Gas of India, Member of Rajya Sabha, Bharatiya Janata Party
11 7:00 PM J. P. Nadda Minister of Health, Chemicals and Fertilizers, Leader of the House in Rajya Sabha, Bharatiya Janata Party

శిఖర్ సమ్మేళన్ ఎవరు, ఎప్పుడు.. 
మధ్యాహ్నం 12:30 గంటలకు శిఖర్ సమ్మేళన్‌లో భాగంగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) లోక్ సభ సభ్యుడు చిరాగ్ పాశ్వాన్‌తో ఈవెంట్ మొదలవుతుంది. భారత ఆహార ప్రాసెసింగ్ రంగంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, పురోగతిపై చిరాగ్ డిస్కస్ చేస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు, బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది, కాంగ్రెస్ నుంచి సోషల్ మీడియా అండ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనాటే మధ్య పబ్లిక్ ఎంగేజ్‌మెంట్‌లో డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల పాత్రపై డిస్కషన్ జరుగుతుంది. 

మధ్యాహ్నం 2:00 గంటలకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ కేటాయింపును ప్రస్తావిస్తారు. మధ్యాహ్నం 2:30 గంటలకు, కేంద్ర ఈశాన్య ప్రాంత విద్య & అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ ఈశాన్య ప్రాంతంలో విద్యా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చిస్తారు. మధ్యాహ్నం 3:00 గంటలకు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం & ప్రజాపంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వేదికపైకి రానున్నారు.

 

సాయంత్రం 4:00 గంటలకు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు అఖిలేష్ యాదవ్‌ కేంద్ర బడ్జెట్ 2024పై, ఉత్తరప్రదేశ్‌లో బిజెపి పాలనపై మాట్లాడతారు. సాయంత్రం 4:30 గంటలకు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ జాతీయ భద్రత, ప్రజా సంక్షేమంపై తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటారు. సాయంత్రం 5:00 గంటలకు వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి  శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రసంగిస్తారు. ఎన్డీయే ప్రభుత్వ వ్యవసాయ విధానాలు ఆయన హైలైట్ చేయనున్నారు. 

సాయంత్రం 6:00 గంటలకు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ కేంద్ర బడ్జెట్ 2024, కేంద్ర ప్రభుత్వ విధానాలపై విపక్షాల అభిప్రాయాన్ని చెబుతారు. ఈశాన్య ప్రాంతాలు, మణిపూర్‌ అంశాన్ని ప్రస్తావించే అవకాశం ఉంది. సాయంత్రం 6:30 గంటలకు పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీప్ పూరి దేశంలో ఇంధన విధానాలపై మాట్లాడతారు. రాత్రి 7:00 గంటలకు ఆరోగ్య, రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా కేంద్ర బడ్జెట్‌తో పాటు దేశంలో హెల్త్ పాలసీలు, మౌలిక వైద్య సదుపాయాల కల్పనపై దృష్టి సారించడంపై చర్చించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Revanth Reddy: ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nara Lokesh Met Satya Nadella | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్లతో లోకేశ్ భేటీ | ABP DesamKerala CM Convoy Accident | సీఎం పినరయి విజయన్ కు తృటిలో తప్పిన ప్రమాదం | ABP Desamవిజయ్‌ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలుCrackers Fire Accident at Abids | అబిడ్స్ పరిధిలోని బొగ్గులకుంటలో బాణాసంచా దుకాణంలో ప్రమాదం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Vijayamma letter: ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ  బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
KTR: కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
కేటీఆర్‌కు అరెస్టు ముప్పు - తెరపైకి ఈ కార్ రేసు స్కాం - ఆ మాటల అర్థం అదేనా ?
Revanth Reddy: ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
Suriya: జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
జ్యోతికతో కలిసి ముంబైకి షిఫ్ట్ అయిపోయిన సూర్య... చెన్నై వదిలి ఎందుకు వెళ్ళాడో చెప్పిన కంగువ స్టార్
Diwali 2024: దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!
దీపావళికి టపాసులు కాల్చడం ఎప్పటి నుంచి మొదలైందో తెలుసా!
APPLE News: యాపి‌ల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్‌- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం 
యాపి‌ల్ సంస్థకు లోకేష్ భారీ అఫర్‌- ఏపీలో కోరుకున్న చోట స్థలం ఇచ్చేందుకు అంగీకారం
Unstoppable 4 Episode 2: ఆహాలో దీపావళికి దుల్కర్ సందడి... 'అన్‌స్టాపబుల్ 4' రెండో ఎపిసోడ్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
ఆహాలో దీపావళికి దుల్కర్ సందడి... 'అన్‌స్టాపబుల్ 4' రెండో ఎపిసోడ్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Family Survey In Telangana: తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!
తెలంగాణలో ఫ్యామిలీ సర్వేలో అడిగే సమాచారం ఇదే- ఏ పార్టీలో సభ్యత్వం ఉందో చెప్పాలట!
Embed widget