అన్వేషించండి

Crime News: అనాథాశ్రమంలో ఉండలేనని ఏడ్చిన 8 ఏళ్ల బాలుడు- తల్లి వినలేదని బావిలో దూకి ఆత్మహత్య

Mumbai Crime News: రెండో వివాహం చేసుకున్న తల్లి తన బిడ్డను అనాథాశ్రమంలో ఉంచింది. అక్కడ ఉండటం ఇష్టం లేని పసివాడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Crime News: ముంబైకి సమీపంలో జరిగిన ఈ దుర్ఘటన కంటతడి పెట్టిస్తుంది. రెండో పెళ్లి చేసుకున్న తల్లి తన బిడ్డను అనాథశరణాలయంలో ఉంచింది. తనకు అక్కడ ఇష్టంలేదని చెప్పిన బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ అబ్బాయి వయసు కేవలం 8ఏళ్లు. 

ముంబై సమీపంలోని ఉత్తాన్ ఏరియాలో జరిగిందీ ఘటన. మూడు నెలల క్రితం భయాందర్‌లోని అనాథాశ్రమానికి ఓ బాలుడిని తీసుకొచ్చింది తల్లి. కేరింగ్ హ్యాండ్స్ సేవా కుటీర్‌లో బాలుడిని చేర్పించింది. తనకు అక్కడ ఇష్టం లేదని బాలుడు చెబుతున్నా వినిపించుకోకుండా అక్కడ వదిలేసి వెళ్లిపోయింది. 

అనాథాశ్రమంలో బాలుడిని వదిలేసిన ఆ తల్లి రెండో వివాహం చేసుకుంది. అందుకే ఆ బాలుడిని అక్కడ చేర్పించింది. అయినా అప్పుడప్పుడూ వస్తూ బాలుడిని కలుస్తూ ఉండేది. కావాల్సినవి కొని తెచ్చి ఇచ్చేది. తల్లి వచ్చిన ప్రతిసారి కూడా తనకు ఆశ్రమంలో ఇష్టం లేదని మొత్తుకునే వాడు. ఏడ్చేవాడు. అయినా తల్లి వాడి బాధను పట్టించుకోలేదు. 

గత నెలలో కూడా బాలుడిని చూడటానికి తల్లి వచ్చింది. మళ్లీ బాలుడు ఏడ్చాడు. నీతో కలిసి ఉండాలని ఉందంటూ మొరపెట్టుకున్నాడు. ఆ తల్లి ఎప్పటి మాదిరిగానే ఆ బుడ్డోడి బాధను పెట్టించుకోలేదు. జాగ్రత్తలు చెప్పి ఆశ్రమంలోనే చిన్నోడిని వదిలేసి వెళ్లిపోయింది. 

ఆశ్రమంలో తనను ఒంటరిగా వదిలేసి తల్లి వెళ్లిపోవడంతో ఆ బాలుడు తీవ్ర మనోవేధనకు గురయ్యాడు. తను అంటే తల్లికి ఇష్టం లేదని అనుకొని తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు. అనాథాశ్రమంలో ఉన్న బావిలోనే దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

సోమవారం రాత్రి అందరూ పడుకున్నారు. బాలుడికి మాత్రం నిద్ర పట్టలేదు. పదే పదే తల్లి గుర్తుకు వచ్చింది. ఉబికి వస్తున్న కన్నీళ్లను దాచుకొని తన ప్రయాణాన్ని ముగించాలని అనుకున్నాడు. అంతే ఆశ్రమంలో ఉన్న బావిలో దూకి చనిపోయాడు. 

ఉదయం లేచి చూస్తే బాలుడు కనిపించలేదు. మొత్తం వెతికారు. ఎక్కాడ కనిపించలేదు. ఇంతలో బావిలో శవం కనిపించింది. చూస్తే అది బాలుడి మృతదేహంగా తేలింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ratan Tata News: అంత పెద్ద రతన్ టాటాకు చిన్న కుర్రాడే బెస్ట్ ఫ్రెండ్Ratan Tata: రతన్ టాటా మృతిపై స్పందించిన మాజీ గర్ల్‌ ఫ్రెండ్Ratan Tata Last Post: సోషల్ మీడియాలో రతన్ టాటా లాస్ట్ పోస్ట్ ఇదేRatan Tata News: మధ్యతరగతి వాడి కోసం ఆలోచించిన ఏకైక వ్యాపారవేత్త రతన్ టాటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Moosi Funds : మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు  మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
మూసీ సుందీరకరణకు ఎంత ఖర్చు అయినా సరే రేవంత్ రెడీ - నిధుల సమీకరణకు మాస్టర్ ప్లాన్సే ఉన్నాయిగా !
YS Jagan : క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?
Central Taxes: కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటా - తెలుగు రాష్ట్రాలకు ఎంతంటే?
Weather Update: బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
బంగాళాఖాతంలో తుపాను, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వాతావరణం ఎలా ఉంది,ఇవాళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి?
Karnataka : హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
హనీట్రాప్‌లు, సీక్రెట్ భేటీలు, సీఎంపై కేసులు - కర్ణాటకలో ప్రభుత్వ మార్పునకు సమయం దగ్గర పడిందా ?
Ratan Tata: రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
రతన్ టాటాకు శునకం 'గోవా' కన్నీటి వీడ్కోలు - పార్థీవ దేహం వద్ద వేదనతో!, వైరల్ వీడియో
Triptii Dimri : బ్లాక్ శారీలో త్రిప్తి దిమ్రి.. నేషనల్ క్రష్ అంటోన్న ఫ్యాన్స్
బ్లాక్ శారీలో త్రిప్తి దిమ్రి.. నేషనల్ క్రష్ అంటోన్న ఫ్యాన్స్
Telugu States IAS IPS : కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
కేటాయించిన క్యాడర్‌కే వెళ్లిపోవాలి - తెలుగు రాష్ట్రాల్లో అధికారులకు కేంద్రం ఆదేశాలు - ఎవరెవరంటే ?
Embed widget