అన్వేషించండి
Advertisement
Bihar Stampede News: బిహార్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట - ఏడుగురు మృతి
Jehanabad News: బిహార్‌లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Siddheshwarnath Temple : బిహార్‌లోని జెహానాబాద్‌లో ఆదివారం (ఆగస్టు 11) అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. మఖ్దుంపూర్‌లోని వానావర్‌లోని బాబా సిద్ధేశ్వర్‌నాథ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట జరిగింది ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అంటున్నారు. చాలా మంది భక్తులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
తొక్కిసలాట సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శ్రావణ మాసంలోని బాబా సిద్ధేశ్వర్ నాథ్ ఆలయానికి భారీగా భక్తులు వచ్చారు. ఈ నెలరోజుల పాటు ఈ ఆలయంలో భారీగా రద్దీ ఉంటుంది. అందుకే పూజల కోసం అర్థరాత్రి ఇక్కడకు భక్తులు చేరుకున్నారు.
ఈ ప్రమాదం ఎలా జరిగింది.. భద్రత లోపమా లేకుంటే మరే కారణమైనా ఉందా అనేది అధికారులు చర్చిస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా రివ్యూ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion