అన్వేషించండి

Chief Happiness Officer: ఆ కంపెనీలో కుక్కే చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్ - మన హైదరాబాద్‌లోనే !

Golden Retriever: ఇళ్లల్లో పెంచుకునే కుక్కల్లో గోల్డెన్ రిట్రీవర్ కు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి కుక్కులకు ఇప్పుడు ఆఫీసుల్లో ఉద్యోగాలు కూడా ఇచ్చేస్తున్నారు.

Hyderabad based startup  appointing a golden retriever Chief Happiness Office: హైదరాబాద్‌కు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ తమ "చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్" (CHO)గా డెన్వర్ ను నియమించింది. ఈ డెన్వర్ మనిషి కాదు శునకం.  గోల్డెన్ రిట్రీవర్‌ బ్రీడ్ కు చెందిన శుకనం.  డెన్వర్  చేయాల్సిన పని ఏమిటంటే  ఉద్యోగుల మనోధైర్యాన్ని పెంచడం మ,కార్యాలయంలో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం.  

పని ఒత్తిడితో ఉండే ఉద్యోగులకు రిలీఫ్ కల్పించేందుకు స్టార్టప్ కంపెనీ యజమాని ఈ ప్రయత్నం చేశాడు.  భారతదేశంలో చాలా మంది ఉద్యోగులు ఆఫీసు పని ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారని  అనేక నివేదికలు ఉన్నాయి. అందుకే తమ ఉద్యోగులకు  డెన్వర్ తో సంతోషాన్ని కల్పించాలని నిర్ణయించారు.  

హార్వెస్టెడ్ రోబోటిక్స్ అనే కంపెనీని మిత్రులతో కలిసి రాహుల్ అరెపాక నిర్వహిస్తున్నారు. ఆయన తన ఉద్యోగుల విషయంలో కేర్ తీసుకుని ఈ నియామకం చెపట్టారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో వరైల్ అయింది. 

"డెన్వర్ కోడింగ్ చేయడని..  కేవలం హృదయాలను దొంగిలిస్తాడు"  స్టార్టప్ ఫౌండర్ సరదాగాచెబుతున్నారు.  అధిక ఒత్తిడి ఉన్న స్టార్టప్ రంగంలో , ఒత్తిడి లేని కార్యాలయ వాతావరణాన్ని సృష్టించే విస్తృత  లక్ష్యంతో డెన్వర్ ను నియమించారు.                     
 
హైదరాబాద్ స్టార్టప్ గోల్డెన్ రిట్రీవర్ డెన్వర్‌ను చీఫ్ హ్యాపీనెస్ ఆఫీసర్‌గా నియమించడం పెంపుడు జంతువులకు అనుకూలమైన, ఒత్తిడి లేని కార్యాలయాన్ని సృష్టించే మంచి ప్రయత్నం అన్న ప్రశంసలు అందుకుంటోంది.  

 నియామకం సరే.. మరి ప్యాకేజీ ఎంత ఇస్తారో మాత్రం కంపెనీ ఇంకా ప్రకటించలేదు. 

టాప్ హెడ్ లైన్స్

PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
Soyam Bapu Rao: ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
ఎంపీ గోడం నగేష్ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లి ఆదివాసీల సమస్యను పరిష్కరించాలి
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget