అన్వేషించండి

Viral Video: ఓయోలో భార్యను పట్టుకున్న భర్త - తప్పించుకోవడానికి దూకేసిన భార్య,దొరికిన ప్రేమికుడు - వాట్ నెక్ట్స్ .. వీడియో

OYO Stories: భర్త కన్నా లవర్ తో సాంగత్యం ఆ మహిళకు చాలా నచ్చుతోంది. కానీ ఆ భార్య తాను కష్టపడి అవసరాలు తీరుస్తూంటే ఇలా తిరుగుతావా అనుకుని ఓ సారి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.

Husband caught his wife in OYO:   ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో, ఒక వ్యక్తి తన భార్యను తన ప్రేమికుడితో కలిసి ఓయో హోటల్‌లో పట్టుకున్నాడు. తన భర్త పోలీసులను  తీసుకుని  వస్తున్నారనే సూచన అందగానే, భార్య హోటల్ పైకప్పుపై నుండి దూకి పారిపోయింది. కానీ ప్రేమికుడుకు అది చేతకాలేదు. పట్టుబడ్డాడు. 

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ జిల్లాలోని బరౌత్ పట్టణంలోని చాప్రౌలి రోడ్డులో ఉన్న ఓయో హోటల్‌లో, భర్త తన భార్యను మరొక వ్యక్తితో చూశాడు. అతను పోలీసులతో కలిసి హోటల్‌కు చేరుకున్నాడు. దీని గురించి సమాచారం అందగానే, వివాహిత హోటల్ వెనుక ఉన్న 12 అడుగుల ఎత్తైన పైకప్పుపై నుండి దూకి పారిపోయింది.   ప్రేమికుడిని పట్టుకున్నారు. అతన్ని పోలీసులకు అప్పగించారు.   

అతని భార్య ఎత్తైన పైకప్పుపై నుండి దూకుతున్న వీడియో కూడా బయటపడింది. సంఘటన తర్వాత ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన భార్యను పట్టించించినందుకు  తన ప్రాణాలకు ప్రమాదం ఉందని  ఫిర్యాదు చేశాడు.  రక్షణ కోసం వేడుకున్నాడు. తన భార్య తనను చంపేస్తుందని  భయపడుతున్నడాు.  ప్రస్తుతం పోలీసులు  ప్రేమికుడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం, బాగ్‌పత్‌లోని తుఘానా గ్రామానికి చెందిన ఒక అమ్మాయి 2019లో కాకోర్ గ్రామంలో యువకుడ్ని వివాహం చేసుకుంది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తలు కలిసి నివసిస్తున్నారు. వివాహానికి ముందే భార్యకు చాలా మందితో సంబంధాలు ఉన్నాయని భర్త ఆరోపిస్తున్నాడు.  వివాహం తర్వాత కూడా అవి కొనసాగుతున్నాయని అంటున్నారు.  ఈ సంబంధాలను వ్యతిరేకించినందుకు, భార్య తనను చంపుతానని, తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించిందని భర్త అంటున్నాడు.  

మే 21న కూడా భార్య, అత్త , ఇతరులతో కలిసి  తనను, తన కుటుంబ సభ్యులను కొట్టారని భర్త పోలీసులకు చెప్పాడు.  ఛప్రౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఎస్పీ కార్యాలయంలోని మహిళా సెల్‌లో భార్య, భర్తకు కౌన్సెలింగ్  ఇచ్చారు. భర్త తన సోదరుడితో కలిసి కౌన్సెలింగ్ కోసం వెళ్లాడు. భార్య కూడా వచ్చింది. కౌన్సెలింగ్ కు వచ్చిన  భార్య  తర్వాత తన ప్రేమికుడి బైక్‌పై బయలుదేరడం భర్త చూశాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అయ్యారు. ఓయో రూమ్ కు వెళ్లడంతో   112  ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు.  ఈ విషయం తెలిసిన వెంటనే భార్య హోటల్ వెనుక ఉన్న పైకప్పు నుండి దూకి పారిపోయిందని ఆరోపించారు. ఆరోపించిన ప్రేమికుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈసీకి ఓటర్ల సమగ్ర జాబితా సవరించే అధికారం ఉంది: సుప్రీంకోర్టు
ఈసీకి ఓటర్ల సమగ్ర జాబితా సవరించే అధికారం ఉంది: సుప్రీంకోర్టు
Nara Lokesh On Women Reservation: రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం సీట్లు- నారా లోకేష్ కీలక ప్రకటన
ABP Desam Top 10, 27 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 27 May 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
Embed widget