అన్వేషించండి

Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే - శిక్షపై తెలంగాణ హైకోర్టు స్టే !

Mining Case : తెలంగాణ హైకోర్టులో గాలి జనార్ధన్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు దిగువ కోర్టు విధించిన శిక్షపై హైకోర్టు స్టే ఇచ్చింది.

Gali Janardhan Reddy got relief: కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యేగా గాలి జనార్ధన్ రెడ్డి పదవి తాత్కలికంగా నిలబడింది. ఆయనపై వేసిన అనర్హతా వేటు చెల్లకుండా పోయే అవకాశం ఉంది. తెలంగాణ హైకోర్టు బుధవారం  గాలి జనార్ధన్ రెడ్డికి  ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన 7 సంవత్సరాల జైలు శిక్ష ను నిలిపివేసింది. బెయిల్ కూడా మంజూరు చేసింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు రాజగోపాల్, శ్రీనివాస రెడ్డి, మెహఫూజ్ అలీ ఖాన్‌లకు కూడా బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయన జైలు నుంచి విడుదల కానున్నారు.                              

ఒబులాపురం మైనింగ్ కంపెనీ (OMC) కేసు 2007-2009 మధ్య కాలంలో అక్రమ మైనింగ్ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు  చేసింది.  జనార్ధన్ రెడ్డి,  ఇతరులు మైనింగ్ లీజు సరిహద్దు గుర్తులను మార్చడం, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని బళ్లారి రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో అక్రమంగా మైనింగ్ చేయడం వంటి నేరాలకు పాల్పడినట్లు  కేసులు నమోదయ్యాయి.  ఈ అక్రమ మైనింగ్ వ  రూ. 884 కోట్ల నష్టం ప్రభుత్వ ఖజానాకు వాటిల్లినట్లు సీబీఐ ఆరోపించింది  సీబీఐ 2011 డిసెంబర్‌లో మొదటి  చార్జ్ షీట్ దాఖలు చేసింది, ఆ తర్వాత మూడు సప్లిమెంటరీ దాఖలు చేయబడ్డాయి. ఈ కేసు విచారణ సుమారు 14 సంవత్సరాల పాటు కొనసాగింది.                            

హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మే 6, 2025న జనార్ధన్ రెడ్డి మరియు ముగ్గురు ఇతర నిందితులను దోషులుగా తేల్చింది. వీరందరికీ  7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది.   తీర్పు వెలువడిన వెంటనే  వారిని హైదరాబాద్‌లోని  చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించింది.  ఈ శిక్ష కారణంగా, రెడ్డి గంగావతి నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా  అనర్హత వేటు పడింది.  కర్ణాటక శాసనసభ మే 7, 2025న అధికారికంగా  అనర్హతను నోటిఫై చేసింది, దీని ఫలితంగా గంగావతి సీటు ఖాళీ అయింది.  రెడ్డి శాసనసభ్యత్వ అనర్హతను కూడా తాత్కాలికంగా నిలిపివేసింది.  

గాలి జనార్ధన్ రెడ్డికి  బెయిల్ షరతులు విధించారు.  రూ. 10 లక్షల స్యూరిటీ బాండ్‌లు జమచేయాలి. పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలి. దేశం విడిచి వెళ్లకూడదు. న్యాయప్రక్రియలో జోక్యం చేసుకోకూడదని జస్టిస్  లక్ష్మణ్ ఆదేశించారు.                

టాప్ హెడ్ లైన్స్

IND VS SL Saransh Jain Debut: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. కుల్దీప్  ప్లేస్ లో సారాంశ్ ఎంట్రీ, కొలంబో టెస్ట్ కు టీమిండియాలో మార్పు!
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget