అన్వేషించండి

Delhi Fuel ban: ఢిల్లీలో డీజిల్‌ కారుకు10, పెట్రోల్ కారుకు 15 ఏళ్లే - దాటితే పెట్రోల్, డీజిల్ పోయరు-నవంబర్ 1నుంచి !

Overage Vehicles: ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు మరోసారి పాత వాహనాల నిబంధన అమల్లోకి తెస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచి పదేళ్లు దాటి డీజిల్, పదిహేనేళ్లు దాటిన పెట్రోల్ కార్లకు వర్తిస్తుంది.

Fuel ban on overage vehicles in Delhi NCR:  ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు  పాత వాహనాలకు  ఇంధన సరఫరా నిషేధాన్ని నవంబర్ 1, 2025 నుంచి పూర్తి ఎన్‌సిఆర్‌కు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిషేధం 10 సంవత్సరాలకు పైగా పాత డీజిల్ కార్లు   15 సంవత్సరాలకు పైగా పాత పెట్రోల్ కార్లకు వర్తిస్తుంది.   ఢిల్లీ ,గురుగ్రామ్, ఫరీదాబాద్, గాజియాబాద్, గౌతం బుద్ధ నగర్, సోనీపట్ లో ఏకకాలంగా అమలులోకి వస్తుంది. మిగిలిన ఎన్‌సిఆర్ జిల్లాలకు ఇది ఏప్రిల్ 1, 2026 నుంచి  అమలు చేస్తారు. 
 
సీఏక్యూఎం డైరెక్షన్ నంబర్ 89ను సవరించి, ఈ నిషేధాన్ని ప్రవేశపెట్టింది. పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమరాలు ఇన్‌స్టాల్ చేసి, వాహనాల వయస్సును గుర్తించి, పాత వాహనాలకు ఇంధనం ఇవ్వకుండా చేయాలి. ఒకవేళ వాహనం పాతదిగా గుర్తిస్తే సిస్టమ్ ఫ్యూయల్ స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తుంది.  ఉల్లంఘన వివరాలు  ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ కు పంపిస్తారు.   వాహనాలను పట్టుకోవడం లేదా స్క్రాప్ చేయడం వంటి చర్యలు తీసుకోవచ్చు. ఈ విధానం సుప్రీం కోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) ఆదేశాలకు అనుగుణంగా ఉంటుంది.                         

ఈ నిషేధం మొదట జులై 1, 2025 నుంచి ఢిల్లీలో మాత్రమే అమలు చేయాలని ప్రయత్నించారు. సాంకేతిక సమస్యలు,  ప్రజా వ్యతిరేకత కారణంగా జూలై 8న జరిగిన 24వ పూర్తి కమిషన్ సమావేశంలో దీన్ని తాత్కాలికంగా నిలిపి, నవంబర్ 1కు వాయిదా వేశారు. ఈ తీర్పు ఢిల్లీ ప్రభుత్వం లేఖ ఆధారంగా తీసుకున్నది, ఇందులో ఏఎన్‌పిఆర్ సిస్టమ్‌లో లోపాలు ,  ప్రాంతీయ సమన్వయం లేకపోవడాన్ని పేర్కొన్నారు.  డిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతం ప్రపంచంలోనే అతి కాలుష్యపూరిత ప్రాంతాల్లో ఒకటిగా మారింది.  పాత వాహనాలు వాహనాల నుంచి వచ్చే ఉద్గారాలు (వెహిక్యులర్ ఎమిషన్స్)లో 30-40% దాదాపు ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. సుప్రీం కోర్టు 2018లో పాత వాహనాలపై నిషేధం విధించాలని ఆదేశించినప్పటికీ, అమలులో ఆలస్యం జరిగింది. ఈ నిషేధం ఆదేశాలకు అనుగుణంగా, వాయు కాలుష్యాన్ని 20% తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారు.                       

ఈ నిషేధం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని లక్షలాది పాత వాహన యజమానులను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రజలకు ఆర్థిక భారాన్ని కలిగిస్తుందని, మిడిల్-క్లాస్ కుటుంబాలు మరింత ఇబ్బంది పడతారని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే, సీఏక్యూఎం ఈ నిషేధం వాయు నాణ్యతను మెరుగుపరచడంలో కీలకమని, పబ్లిక్ హెల్త్‌కు మేలు చేస్తుందని  స్పష్టం చేస్తోంది.         

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
ABP Desam Top 10, 22 July 2026: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Evening
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan On Panchadarla Land Issue: పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
పంచదార్ల భూముల వివాదంపై పవన్ సంచలన నిర్ణయం- వైసీపీ పోరాటంతో దిగొచ్చిన ప్రభుత్వం
Tirumala Anjaneya Swamy Idol Stolen Case: తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
తిరుమల విగ్రహం చోరీ కేసును 15 గంటల్లోనే ఛేదించిన పోలీసులు- ఒంగోలు రైల్వేస్టేషన్‌లో నిందితుడు అరెస్టు 
Telangana Schools Bandh On Friday: తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
తెలంగాణలో విద్యాసంస్థలు శుక్రవారం బంద్‌! నీట్‌ నిరసనలకు మద్దతుగా స్టూడెంట్స్ యూనియన్‌ల కార్యాచరణ! 
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Mee Bhoomi Blockchain Project:ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌!
ఏపీలో భూములకు టెక్నాలజీ ఫెన్సింగ్‌! "మీ భూమి–బ్లాక్‌ చెయిన్" ప్రాజెక్టు ప్రయోజనమేంటి?
Sonam Wangchuk Letter:సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ! నిరాహార దీక్ విరమణకు షరతులు!
సోనమ్‌ వాంగ్‌చుక్‌ కేంద్రానికి లేఖ రాశారు! నిరాహార దీక్ విరమణకు షరతులు విధించారు!
Adilabad Latest News:
"ఆదిలాబాద్‌ సీసీఐ కర్మాగార పునరుద్ధరణకు రూ.250 కోట్లు కేటాయించలేరా?" రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ!
Rahul Gandhi: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి..మోదీ క్షమాపణ చెప్పాలి - రాహుల్ గాంధీ డిమాండ్
Embed widget