1. అంతర్జాతీయ ఫ్లైట్స్ (రౌండ్ ట్రిప్) : భారత్ నుంచి బ్యాంకాక్‌కు రూ. 20,000-40,000. బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో బుక్ చేస్తే తక్కువ.

Published by: Raja Sekhar Allu

2. వీసా & ట్రావెల్ ఇన్సూరెన్స్ : థాయ్‌లాండ్ వీసా ఫ్రీ (30 రోజులు), కానీ ఇన్సూరెన్స్ రూ. 1,500-3,000 (10 రోజులు)

Published by: Raja Sekhar Allu

3. బడ్జెట్ హోస్టల్/గెస్ట్‌హౌస్ : రూ. 2,500-5,000 (రోజుకు రూ. 250-500 ). Khao San ఏరియాలో ఆప్షన్స్ ఎక్కువ

Published by: Raja Sekhar Allu

4. మిడ్-రేంజ్ హోటల్*: రూ. 10,000-20,000 (రోజుకు రూ. 1,000-2,000 )

Published by: Raja Sekhar Allu

5. స్ట్రీట్ ఫుడ్ & లోకల్ రెస్టారెంట్స్ : పది రోజులకు రూ. 3,000-6,000

Published by: Raja Sekhar Allu

6. లోకల్ ట్రాన్స్‌పోర్ట్ : రూ. 1,000-2,000, డే పాస్ రూ. 300, ట్యాక్సీలకు అదనం

Published by: Raja Sekhar Allu

8. డే ట్రిప్స్ : రూ. 2,000-5,000. టూర్ ప్యాకేజీలు రూ. 2,000/ట్రిప్

Published by: Raja Sekhar Allu

9. షాపింగ్ , సిమ్ కార్డ్ : రూ. 3,000-7,000. తక్కువ రేట్లకు వచ్చే స్ట్రీట్స్ ప్రత్యేకంగా ఉంటాయి.

Published by: Raja Sekhar Allu

10. మొత్తం బడ్జెట్బే సిక్ : రూ. 60,000-1,00,000 (ఫ్లైట్స్ సహా). మిడ్-రేంజ్‌కు రూ. 1,50,000 వరకు

Published by: Raja Sekhar Allu

ఈ లెక్కలన్నీ నైట్ లైఫ్‌ల జోలికి వెళ్లనంత వరకే. అక్కడ ఖర్చు పెట్టుకుంటే ఎంతైనా సరిపోవు.