అన్వేషించండి

Viral Video:ఫ్లైట్‌లో సీట్‌ కోసం కొట్టుకున్న ప్రయాణికులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు - వీడియో వైరల్

Viral Video: తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ఫ్లైట్‌లో సీట్‌ కోసం ఇద్దరు ప్రయాణికులు గొడవ పడిన వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: బస్సుల్లో సీట్‌ కోసం ప్రయాణికులు దెబ్బలాడుకోడం చూశాం. కానీ విమానాల్లోనూ ఇవే సీన్స్ రిపీట్ అవుతున్నాయి. తోటి ప్యాసింజర్స్‌కి ఇబ్బంది కలుగుతుందన్న ఆలోచనే లేకుండా కొందరు వింతగా ప్రవర్తిస్తున్నారు. తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న EVA ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఇద్దరు ప్రయాణికులు సీట్ కోసం గొడవ పడ్డారు.  New York Post వెల్లడించిన వివరాల ప్రకారం...జర్నీలో ఉండగానే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పక్కనే ప్రయాణికుడు పదే పదే దగ్గుతున్నాడన్న కారణంగా ఓ ప్యాసింజర్ తన సీట్‌ మార్చుకోవాలని అనుకున్నాడు. మరొకరి సీట్‌లో కూర్చున్నాడు. ఆ ప్రయాణికుడు కాసేపటి తరవాత వచ్చి తన సీట్‌ని ఆక్యుపై చేసినట్టు గుర్తించాడు. కూర్చున్న వ్యక్తిపై దాడి చేశాడు. అలా మొదలైన ఘర్షణ చాలా సేపటి వరకూ కొనసాగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. ఫ్లైట్ సిబ్బంది ఇద్దరినీ వారించి సర్ది చెప్పేందుకు ప్రయత్నించింది. ఈ గొడవనంతా ఓ ప్యాసింజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇది వైరల్ అయిపోయింది. తోటి ప్యాసింజర్స్ అంతా గట్టిగా అరుస్తూ గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే ఫ్లైట్‌ సిబ్బందిలో ఒకరికి గాయమైంది. ఇద్దరు ప్రయాణికులు ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఎంతకీ ఎవరూ వెనక్కి తగ్గకపోవడం వల్ల సిబ్బంది శాన్‌ఫ్రాన్సిస్కోలో పోలీసులకు అప్పగించింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ అందరినీ ఇబ్బంది పెడుతున్నారు కొందరు ప్యాసింజర్స్. 

టాప్ హెడ్ లైన్స్

Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Embed widget