Emaar Tower Fire: బుర్జ్ ఖలీఫా సమీపంలో భారీ అగ్నిప్రమాదం- వైరల్ వీడియో!
Emaar Tower Fire: దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది.
Emaar Tower Fire: దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
In the Downtown area of Dubai, a massive fire broke out in a high-rise building.
— Amir Ali Nemati (@AmirAliNemati07) November 7, 2022
A high-rise building of Emaar, the largest developer in the Arab world, is on fire.#fire #dubai #emaar #building #arab #news #downtown #massive #highrise pic.twitter.com/2jK8nYXQy8
ఇదీ జరిగింది
బుర్జ్ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్‌మెంట్స్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘ స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దుబాయ్ ప్రభుత్వ ఆధీనంలోని ఎమార్ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్ వాక్ టవర్స్‌లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
Also Read: Viral Video: ఇదేం ఫ్రస్ట్రేషన్‌రా బాబూ! ఎయిర్‌పోర్ట్‌లో యువతి వీరంగం!