Elon Musk Coca-Cola memes : కోక్‌ను మస్క్ కొనేస్తారా ? నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వాపుకోలేరు
ఎలన్ మస్క్ ట్విట్టర్ తర్వాత కోకాకోలా కంపెనీని కొంటానని ట్వీట్ చేశారు. అయితే అది సీరియస్ మ్యానర్‌లో కాదు. కానీ నెటిజన్లు మాత్రం మీమ్స్ హోరెత్తిస్తున్నారు.
ఎలన్ మస్క్ ట్విట్టర్‌ను కొనేసిన తర్వాత ఇక కొకాకోలా కంపెనీని కొంటానని ట్వీట్ చేశారు. అది సరదాగా చేసిన ట్వీట్ లాగానే ఉంది. అయితే చాలా మంది సీరియస్‌గా ఆ కంపెనీని కొనాలంటే ఎంతవుతుందో లెక్కలు వేయడం ప్రారంచారు. కానీ కామెడీ చేసేవాళ్లు ఊరుకోరుగా.. మీమ్స్ చేసేస్తున్నారు. ఆ మీమ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#CocaCola
— Tweetera🐦 (@DoctorrSays) April 28, 2022
Elon Musk After taking over Twitter pic.twitter.com/7s2glkuYgA
#ElonMusk buying companies one after other is like…#CocaCola pic.twitter.com/75L7DR5RkB
— सख्याहरी (@sakhyahari) April 28, 2022
Elon Musk at the next Coca-Cola board meeting.#CocaCola #ElonMusk pic.twitter.com/4BSSx1arAx
— Patel Meet (@mn_google) April 28, 2022
Elon Musk wanted to buy #CocaCola
— Mayank Agrawal (@AgrawalMynk) April 28, 2022
Coca-cola CEO: pic.twitter.com/YznLXCYHEb
#ElonMusk #Twitter
Elon Musk eyeing to buy Soft drink Company #CocaCola
Meanwhile Coca Cola CEO be like:- pic.twitter.com/yaKbmgkt8S
— Green Earth (@OnlySinghIndian) April 28, 2022[/tw]
Taste the cocaine feelings..
— Babu Bhaiya (@BabuParody) April 28, 2022
I knew this man would set the whole world "High"#CocaCola #ElonMusk pic.twitter.com/pDo6HMl7Yy
కొకాకోలాను కొకైన్‌తో మస్క్ పోల్చడంపై ఎక్కువ మీమ్స్ వస్తున్నాయి.
#elonmusk : Next I'm buying #CocaCola and putting the cocaine back in.... @elonmusk
— JMooski (@SternFBSuperfan) April 28, 2022
Hunter : pic.twitter.com/fTSRJpAHdD
#CocaCola #ElonMusk
— Hemant (@Sportscasmm) April 29, 2022
Elon Musk is on a buying spree. pic.twitter.com/u057uGDro2
కందుల దిలీప్ అనే వ్యక్తి వైఎస్‌ఆర్‌సీపీ కొనాలని సలహా ఇవ్వడం.. హైలెట్ అవుతోంది.
Please buy YSRCP and Bring Back our AP 🥹
— Kandula Dileep (@TheLeapKandula) April 28, 2022