అన్వేషించండి

Trad Deal Issue: ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ ట్రంప్-నిర్భరత విమర్శలు - రైతుల ప్రయోజనాలను కాపాడతామని కేంద్రం ప్రకటన

Congress : భారత్, అమెరికా ట్రేడ్ డీల్ పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. మోదీ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు ఆరోపిస్తోంది. అయితే కేంద్రం మాత్రం రైతుల ప్రయోజనాలను కాపాడతామని ప్రకటించింది.

Congress is heavily criticizing the India US trade deal:  అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఈ ఒప్పందాన్ని ట్రంప్-నిర్భరత  అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ అభివర్ణించారు. దేశానికి సంబంధించిన కీలక నిర్ణయాలను భారత ప్రభుత్వం కంటే ముందుగా అమెరికా ప్రతినిధులు, అధ్యక్షుడు ట్రంప్ తన  ట్రూత్ సోష వేదికగా వెల్లడించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారు, ఇది భారత్‌కు అత్యంత తక్కువ స్థాయి క్షణం  అంటూ కాంగ్రెస్ కేరళ విభాగం తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

లోక్‌సభ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ, ప్రధాని మోదీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని ఆరోపించారు.  మోదీజీ భయపడుతున్నారు. తన ఇమేజ్ కాపాడుకోవడం కోసం దేశ ప్రయోజనాలను పక్కనపెట్టి రాత్రికి రాత్రే ఈ ఒప్పందంపై సంతకం చేశారు అని విమర్శించారు. ఎప్ స్టీన్ ఫైల్స్ తో పాటు అదానిపై కేసు విషయంలో మోదీ భయపడుతున్నారని రాహుల్ ఆరోపించారు. సభలో చైనా అంశాన్ని లేవనెత్తకుండా అధికార పక్షం తన గొంతు నొక్కుతోందని, దేశాన్ని అమెరికా కాలనీగా మారుస్తున్నారని ఆయన మండిపడ్డారు.       

విపక్షాల విమర్శలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఇతర నేతలు కొట్టిపారేశారు. ఈ ఒప్పందం  మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్‌ను తెరుస్తుందని, అమెరికా దిగుమతి సుంకాలను 25 నుంచి 18 శాతానికి తగ్గించడం గొప్ప విజయమని పేర్కొన్నారు. దేశ రైతుల ప్రయోజనాలను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ విస్మరించలేదని, వివాదాస్పద దేశాల నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేసి, అమెరికా వంటి మిత్ర దేశాల నుంచి ఇంధనాన్ని సేకరించడం వ్యూహాత్మక నిర్ణయమని కేంద్రం స్పష్టం చేసింది.  

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్   ఈ ఒప్పందం భారతీయ తయారీదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ  రంగానికి వరమని పేర్కొన్నారు. బడ్జెట్‌లో ప్రకటించిన కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులకు, అమెరికా ఒప్పందానికి సంబంధం లేదని, అవన్నీ స్వదేశీ పరిశ్రమల ప్రయోజనాల కోసమే చేశామని ఆమె స్పష్టం చేశారు. ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే సభ ముందు ఉంచుతామని ఎన్డీయే నేతలు ప్రకటించారు.  

టాప్ హెడ్ లైన్స్

JPC కి పంపనున్న FCRA బిల్లు, విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
JPC కి పంపనున్న FCRA బిల్లు, విపక్షాల నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. విద్యుత్ ఛార్జీలు భారీగా తగ్గిస్తూ జీవో జారీ
KTR: చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్.. పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. శ్రీధర్ బాబు బుకాయిస్తున్నారు: కేటీఆర్ ఆగ్రహం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Embed widget