యాపిల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమవుతోంది.

Published by: Raja Sekhar Allu

యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ ఫోన్ కోసం 'ఫ్లిప్-స్టైల్' లేదా క్లామ్‌షెల్ డిజైన్‌ను పరిశీలిస్తోంది.

Published by: Raja Sekhar Allu

ఈ ఫోల్డబుల్ ఐఫోన్ 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

ఫోల్డబుల్ ఫోన్లలో కనిపించే మడత గుర్తు కనిపించకుండా చేసేందుకు యాపిల్ ప్రత్యేకమైన మెటీరియల్‌ను అభివృద్ధి చేస్తోంది.

Published by: Raja Sekhar Allu

మడత విప్పినప్పుడు సుమారు 7.8 అంగుళాల పెద్ద స్క్రీన్‌, మడత పెట్టినప్పుడు 5.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే

Published by: Raja Sekhar Allu

ఫేస్ ఐడీకి బదులుగా, పవర్ బటన్‌లో అమర్చిన టచ్ ఐడీ సెన్సార్‌ను యాపిల్ ఉపయోగించే అవకాశం ఉంది.

Published by: Raja Sekhar Allu

రెండు 48MP బ్యాక్ కెమెరాలు , లోపలి వైపు అండర్-డిస్‌ప్లే కెమెరా

Published by: Raja Sekhar Allu

ఈ ఫోన్ యాపిల్ త్యంత శక్తివంతమైన A20 చిప్ తో పని చేస్తుంది.

Published by: Raja Sekhar Allu

సుమారు $2,000 నుండి $2,500 (సుమారు రూ. 1,70,000 నుండి రూ. 2,15,000) మధ్య ఉండవచ్చని అంచనా.

Published by: Raja Sekhar Allu

ఫోల్డబుల్ స్క్రీన్‌కు తగ్గట్టుగా ఐఓఎస్ (iOS) లో ప్రత్యేకమైన ఫీచర్లను యాపిల్ తీసుకురానుంది,

Published by: Raja Sekhar Allu