కొత్త అప్‌డేట్‌తో స్టేటస్‌ను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చుకోవచ్చు.
స్టాటస్‌లపై ఒక ట్యాప్‌తో తక్షణమే స్పందించడానికి వీలవుతుంది.
వినియోగదారులు తమ స్టోరీలను ఒకే క్లిక్‌తో పంపవచ్చు.
ఐఫోన్ యూజర్‌లు స్టేటస్‌లో ఫోటో లేదా వీడియోకు ఎమోజీని స్టిక్కర్‌గా యాడ్ చేయొచ్చు.
మెనూలు లేదా స్వైప్‌లు లేకుండా కేవలం ఒక ట్యాప్‌తో రియాక్ట్ కావచ్చు.
ఈ కొత్త ఆప్షన్ ఇన్‌స్టాగ్రామ్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది,
వాట్సాప్‌లో ఈ స్టిక్కర్లు కనిపిస్తాయి, దీనివల్ల ఇంట్రాక్షన్ పెరుగుతుంది.
మొత్తం ప్రక్రియను పూర్తిగా సురక్షితంగా ప్రైవేట్‌గా ఉంచుతుంది.
డిఫాల్ట్‌గా హార్ట్ సింబల్ ఎమోజి ఉంటుంది. ఇతర ఎమోజి మార్చుకోవచ్చు.
రాబోయే రోజుల్లో మరిన్ని ఐఫోన్ వినియోగదారులకు అందిస్తారు