పాక్‌లో iPhone 17 ధర రూ. 365,280 ..అక్షరాల మూడు లక్షల అరవై ఐదు వేలపైనే !



పాక్‌లో iPhone 17 Air ధర రూ. Rs 483,680



పాక్‌లో iPhone 17 Pro ధర రూ. Rs 531,680



పాక్‌లో iPhone 17 Pro Max ధర Rs 573,999. అటూ ఇటూగా ఆరు లక్షలు. ఇదే అత్యంత ఖరీదైన ఫోన్



పాక్‌లో iPhone 16 Pro Max ధర రూ. 438,999



పాక్‌లో iPhone 14 Plus ధర రూ.420,999



పాక్‌లో iPhone 15 Pro Max ధర 399,990. దాదాపుగా నాలుగు లక్షల పాకిస్తాన్ రూపాయిలు



పాక్‌లో iPhone 14 ధర రూ. 384,999



ఒక భారత రూపాయి (INR)కి సుమారు 3.22 పాకిస్తానీ రూపాయలు (PKR) వస్తాయి, ఈ లెక్క ప్రకారం చూసినా పాక్ లో ఐ ఫోన్ రేట్లు చాలా ఎక్కువ.



ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ ఫోన్లు కొనాలంటే ఇంకోసారి ఐఎంఎఫ్ లోన్ తీసుకోవాలన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.