ఐఫోన్ 17 సిరీస్ సెప్టెంబర్ 9న జరిగే ఆవ్ డ్రాపింగ్ ఈవెంట్‌లో ఆవిష్కరణ



అన్ని మోడల్స్‌లో LTPO OLED డిస్‌ప్లేలు, 120Hz ప్రోమోషన్ రిఫ్రెష్ రేట్



అల్ట్రా-థిన్ (5.5-6.25mm మందం, 145g వెయిట్), టైటానియం-అల్యూమినియం ఫ్రేమ్.



A19 చిప్ (స్టాండర్డ్ మరియు ఎయిర్‌లో), A19 ప్రో (ప్రో మోడల్స్‌లో) – 3nm ప్రాసెస్, మెరుగైన ఎఫిషియెన్సీ , AI పెర్ఫార్మెన్స్.



24MP ఫ్రంట్ ట్రూ‌డెప్త్ కెమెరా (అన్ని మోడల్స్‌లో, 12MP నుండి అప్‌గ్రేడ్, మెరుగైన సెల్ఫీలు)



రియర్ కెమెరాలు: స్టాండర్డ్‌లో 48MP వైడ్ + అల్ట్రా‌వైడ్; ఎయిర్‌లో సింగిల్ 48MP మెయిన్; ప్రోలలో మూడు 48MP (టెలిఫోటో 8x జూమ్, 3.5x ఆప్టికల్).



కలర్స్: బ్లాక్, వైట్, స్టీల్ గ్రే, లైట్ బ్లూ, గ్రీన్, పర్పుల్ (స్టాండర్డ్); లైట్ బ్లూ, లైట్ గోల్డ్, బ్లాక్, సిల్వర్ (ఎయిర్); బ్లాక్, వైట్, గ్రే, డార్క్ బ్లూ, ఆరెంజ్ (ప్రోలు)



కెమెరా బటన్ (ప్రోలలో, టాప్ ఎడ్జ్‌లో)



ధరలు టారిఫ్ ప్రభావం వల్ల నాలుగు నుంచి ఎనిమిదివేల వరకూ పెరగవచ్చు, ముఖ్యంగా ప్రో మోడల్స్‌లో.



ఐఫోన్ 17 సిరీస్‌లో ప్రధాన మార్పులు డిస్‌ప్లే, చిప్‌సెట్, కెమెరాలు, డిజైన్‌లో ఉన్నాయి



అన్ని మోడల్స్‌లో ఐఓఎస్ 26 (లిక్విడ్ గ్లాస్ డిజైన్, లైవ్ ట్రాన్స్‌లేషన్, గేమ్స్ యాప్) ప్రీ-ఇన్‌స్టాల్ అవుతుంది.